అఖండ 2 లాజిక్ లెస్ ట్రోల్స్ పై బోయపాటి క్లారిటీ.. ఊహించని కామెంట్స్..!

బోయపాటి శీను డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెర‌కెక్కిన‌ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం.. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాలతో వాయిదా పడి.. డిసెంబర్ 12 కు ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా.. కొంతమంది నుంచి మాత్రం లాజిక్ లెస్ కంటెంట్ అనే నెగటివ్ కామెంట్లు.. ట్రోల్స్‌ వైరల్ గా మారుతున్నాయి. ఈ […]

మెగా ఫ్యాన్స్ కు ఉపాసన డబల్ ట్రీట్.. మ్యాటర్ ఇదే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో హాస్పిటల్ డైరెక్టర్.. ఉపాసన కోణిదెల‌కు ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. ఈ అమ్మడు కూడా దాదాపు మెగా ఫ్యామిలీకి ఉన్న రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. ఇటీవల కాలంలో ఉపాసన తరచు వార్తల వైరల్ గా మారుతుంది. తాజాగా తను మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆన్ బిజినెస్.. పురస్కారంతో గొప్ప గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఉపాసన […]

ట్రెండ్ ఫాలో అవుతున్న పవన్.. ఓజీ డైరెక్టర్ కు లగ్జరీ గిఫ్ట్..!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతునే.. మరోపక్క సినిమాల కోసం సెట్స్ లోను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది పవన్ నుంచి వరుసగా ఒకటి కాదు రెండు సినిమాల రిలీజ్ అయ్యాయి. వాటిలో హరిహర వీరమల్లు ఒకటి కాగా.. మరో మూవీ ఓజి. వీరమల్లు సినిమా ఆడియన్స్‌ను నిరాశ పరిచిన.. ఓజీ మాత్రం ఫ్యాన్స్‌కు కావలసిన ఫుల్ స్టాప్ అందించింది. […]

టాలీవుడ్ 2025: భారీ లాభాలు కొట్టిన సినిమాలు ఇవే.. అసలు విన్నర్ ఆ హీరోనే..!

2025 తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ కొల‌గొట్టిన‌ టాప్ సినిమాల‌ లిస్ట్ వైరల్ గా మారుతుంది. ఆ లిస్టులో మొదట సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. జనవరి 14న సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను మించిపోయి.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా మారింది. ఈ సినిమా తర్వాత.. […]

‘ వారణాసి ‘ లేటెస్ట్ సెన్సేషన్ ఓటీటీ మైండ్ బ్లాకింగ్ డీల్..!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్‌ తర్వాత రాజమౌళి టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ క్రమంలోనే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లోనే కాదు నేషనల్ లెవెల్ ప్రేక్షకులను ఆసక్తి మొదలైంది. ఈ మూవీతో పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు జక్కన్న. 2027 మార్చిలో వారణాసి సినిమా రిలీజ్ అని.. ఇప్పటికే హింట్ ఇచ్చేశారు మూవీ మేకర్స్. అయితే రాజమౌళి సినిమా […]

బిగ్ బాస్ 9: గ్రాండ్ ఫినాలే వార్ లో కళ్యాణ్ వర్సెస్ తనూజ.. కప్పు కొట్టేది ఎవరు..?

బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు తుది ద‌శకు చేరుకుంది. సుమారు మూడు నెలల క్రితం ప్రారంభమైన రియాలిటీ షో.. ఈ వారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఊహించని ట్విస్టులతో.. బుల్లితెర ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని అందించిన ఈ సీజన్‌లో.. గ్రాండ్ ఫినాలే విన్నర్ రేసులో కళ్యాణ్ పడాల, తనూజ ,ఇమ్మానియేల్, డిమాన్ పవన్, సంజనా గల్రాని పోటీ పడుతున్నారు. పేరుకు ఫైనలిస్టులు ఐదుగురు అయినా.. టైటిల్ రేసులో మాత్రం ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లలో పవన్ […]

అఖండ 2 నార్త్ లో పరిస్థితి ఏంటంటే..?

బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వ‌చ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు నార్త్‌ ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అసలు ఊహించని విధంగా విరగబడి సినిమాను చూసారు. డివైన్ ఎలివేషన్స్‌తో సినిమా చాలా రోజులపాటు ఆడ్ ఇన్ స్పీక్స్ లెవెల్ లో ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత కాంతారా రెండు పార్ట్‌లు మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. ఈ క్రమంలోనే అఖండ 2ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ […]

మళ్లీ ఆ అవతారంలో బాలయ్య.. ఈసారి ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాడో..!

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవంతో బాక్సాఫీస్ సందడి మొదలైన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌లో సాలిడ్ రెస్పాన్స్ ను ద‌క్కించుక‌ని స‌క్స‌స్ ఫుల్‌గా దూసూకుపోతుంది. ఈ మూవీలో బాలయ్య మరోసారి అఘోరగా రుద్ర తాండవం చూపించాడు. ఈ క్ర‌మంలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ […]

టాలీవుడ్ లో పూరి తర్వాత ఆ క్రేజీ రికార్డ్ అనిల్ కే సొంతం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్గా తిరగలేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వాళ్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న చాలామందికి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన రికార్డ్ పూరి జగన్నాథ్‌కు సొంతం. అంతేకాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఘ‌న‌త కూడాపూరి జగన్నాథ్‌కే సొంతం. డేరింగ్ అండ్ డాషింగ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు తెర‌కెక్కించిన ఏ ఒక్క సినిమా […]