Animal Event: రాజమౌళి కామెంట్లకు రియాక్ట్ అయిన ఆర్జీవి.. ఏం చేశాడంటే. ?

రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి […]

వెంకటేష్ సినిమాలో నటించనని మొఖం మీదే చెప్పేసిన ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. కారణం ఇదే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేడీస్‌లో కానీ విక్టరీ వెంకటేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏ హీరోకు లేదనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికి కూడా వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్‌కి క్యూ కట్టేస్తారు. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో సినిమా చేయడానికి ఏ హీరోయినైనా ఎంతో […]

స్టార్ఇమేజ్ వ‌చ్చాక నాకు నేనే స్టార్ అని చెప్పుకునే రకం కాదు.. నితిన్ సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఫుల్ స్వింగ్లో చేస్తున్న నితిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో […]

నాని ఫ్యాన్స్‌ కి గుడ్ న్యూస్: హాయ్ నాన్న ట్రైలర్ వచ్చేది అప్పుడేనట..!!

నాచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా నటించిన మూవీ ‘ హాయ్ నాన్న’. మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా కీలక పాత్రలో నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యవ్ రూపొందిస్తున్నాడు. డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల, చెరుకూరి వెంకట మోహన్, మూర్తి కేఎస్ సంయుక్తంగా వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధంతో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల […]

మరోసారి పవర్ఫుల్ మాస్ స్టోరీలో రవితేజ.. భారీగా ప్లాన్ చేసిన గోపీచంద్..

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్టువ‌ర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో మంచి హైప్‌ తెచ్చిపెట్టాయి. అనుపమ హీరోయిన్గా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ […]

‘ నా ఏజ్ వాళ్లంతా గర్ల్ ఫ్రెండ్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇలా ‘.. అల్లు శిరీష్ ఇన్స్టా పోస్ట్ వైరల్..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా.. అల్లు అర్జున్ తమ్ముడు గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు అల్లు శిరీష్. 2013లో గౌరవం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే వరుస‌ సినిమాల్లో నటిస్తున్న ఒక్క మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కూడా పడకపోవడంతో నటన పరంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక చివరిగా ఊర్వశివ […]

ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి ఆ స్టార్ డైరెక్టర్ భార్య కారణమా.. ఆ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా..?

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో మిర్చి మూవీ కూడా ఒకటి. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి స్టార్ డైరెక్టర్ భార్య ప్రధాన కారణం అంటూ న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆమె ఈ సినిమాలో ప్రభాస్ నటించడానికి ఎలా కారణమైందో ఒకసారి చూద్దాం. ప్రభాస్ మిర్చి సినిమాలో నటించ‌డానికి […]

“నేను అలా చేయడానికే పనికి వస్తానా..?” ఇంటర్వ్యూలో సీరియస్ అయిన శ్రీలీల..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.  టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో శ్రీ లీల పేరే ఎక్కువగా వైరల్ అవుతూ వచ్చింది . కాగా రీసెంట్గా నటించిన భగవంత్ కేసరి సినిమా సైతం బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫాన్స్ అందరు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఆమె నటించిన ఆదికేశవ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది […]

ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడానికి.. మెహర్ రమేష్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? తొక్కలో లాజిక్ భళే ఇంట్రెస్టింగ్ గా ఉందే..!!

ఇది నిజంగా కోట్లాదిమంది ఇండియన్ అభిమానులకు  వెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . చేతి వరకు వచ్చిన వరల్డ్ కప్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . ఎంతోమంది ఈగర్ గా వెయిట్ చేసిన భారత్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్  కంప్లీట్ అయింది . అయితే అందరూ ఊహించినట్టు కాకుండా ఈసారి  ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అభిమానులకు బాడ్ న్యూస్ వినిపించారు . లాస్ట్ మూమెంట్లో స్కోర్ బోర్డ్ ముందుకు తీసుకెళ్లలేకపోయారు . అంతేకాదు […]