ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడానికి.. మెహర్ రమేష్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? తొక్కలో లాజిక్ భళే ఇంట్రెస్టింగ్ గా ఉందే..!!

ఇది నిజంగా కోట్లాదిమంది ఇండియన్ అభిమానులకు  వెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . చేతి వరకు వచ్చిన వరల్డ్ కప్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . ఎంతోమంది ఈగర్ గా వెయిట్ చేసిన భారత్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్  కంప్లీట్ అయింది . అయితే అందరూ ఊహించినట్టు కాకుండా ఈసారి  ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అభిమానులకు బాడ్ న్యూస్ వినిపించారు .

లాస్ట్ మూమెంట్లో స్కోర్ బోర్డ్ ముందుకు తీసుకెళ్లలేకపోయారు . అంతేకాదు బౌలింగ్ లో కూడా అనుకున్నంత ప్రదర్శన ఇవ్వకపోవడంతో ఇండియా మ్యాచ్ ఓడిపోయింది . ఫైనల్లీ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది.  అయితే ఈ సంవత్సరం వరల్డ్ కప్ మనదే అంటూ ఫిక్స్ అయిపోయారు చాలామంది జనాలు.  దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పుతూ 2011లో మెహర్ రమేష్ శక్తి సినిమాను తెరకెక్కించాడని ఆ సినిమా ఫ్లాప్ అయిందని ..అప్పుడు మనం వరల్డ్ కప్ గెలిచాము అని ..

ఈ సంవత్సరం భోలా శంకర్ తెరకెక్కించారు అని .. ఈ సంవత్సరం కూడా ఫ్లాప్ అయిందని కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అంటూ అంచనా వేశారు.  అయితే ఇండియా వరల్డ్ కప్ గెలవలేకపోయింది . అందుకే మెహర్ రమేష్ నువ్వు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. మరి కొంతమంది అసలే ఇండియా ఓడిపోయిన బాధలో మేము ఉంటే ఈ తొక్కలో లాజిక్ ఏంట్రా బాబు అంటూ బూతు కామెంట్స్ పెడుతున్నారు..!!