పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సిరీస్ లతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాకముందే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా […]
Tag: Star hero
సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతున్నారో తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 13న గ్రాండ్గా థియేటర్స్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు . ఈ సినిమా అతడు సినిమాకి మించి పోయే రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ ప్రకటించడం గమనార్హం. […]
సలార్ లో ప్రభాస్ గొడ్డుకారంతో అన్నం తినడానికి కారణం ఇదే.. ప్రశాంత్ సీక్రెట్ ని కనిపెట్టేసిన ఫ్యాన్స్ .!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా “సలార్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యుజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. దాదాపు 700 కోట్ల కలెక్ట్ చేసేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది . ప్రభాస్ కెరియర్ లో వన్ […]
” గుంటూరు కారం “తో కృష్ణ ని గుర్తు చేసేలా అలాంటి ప్లాన్.. గురూజీ మాస్టర్ స్కెచ్..
ఏడాది సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్రేక్షకులంతా మోస్ట్ ఎవెయిట్డ్గా చూస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర కావడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా […]
లేటు వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న దసరా విలన్.. ఎంగేజ్మెంట్ ఫిక్స్ వైరల్..
గత ఏడాది నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ బిగెస్ట్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దసరా సక్సెస్ తో నానికి ప్రపంచవ్యప్తంగా పాపులారిటి దక్కింది. సోషల్ మీడియాలో నాని పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించిన షైన్ టామ్ చాకో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవర సినిమాలో కూడా ఇతను ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా […]
“దేవర” గ్లింప్స్ తో పాటు అది కూడా ..అభిమానులకి ఎన్టీఆర్ బిగ్ సర్ ప్రైజ్ ..!!
ఇది నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంకా పక్కాగా ఊర మాస్ గా చెప్పాలి అంటే పిచ్చెక్కించే అప్డేట్ అని మాట్లాడుకోవాలి . ఎన్టీఆర్ దేవర సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 5 ఏప్రిల్ 2024 ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా దేవర నుంచి ఒక పోస్టర్ […]
నమ్రతతో ఆ రొమాంటిక్ సీన్ రీక్రియేట్..మహేశ్ బాబు మహా చిలిపి.. !!
మహేష్ బాబు.. ఏ పని చేసినా చాలా నాటీగా.. క్లీన్ గా పద్ధతిగా చేస్తూ ఉంటాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఈ న్యూ ఇయర్ ని బాగా ఎంజాయ్ చేశారు . ఆఫ్ కోర్స్ ఆయన ప్రతి డేని ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు . సంవత్సరంలో నాలుగైదు సార్లు అయినా ఫారిన్ టూర్ కి వెకేషన్ ని వేస్తూ ఫ్యామిలీతో సరదాగా గడిపే మహేష్ బాబు ఛాన్స్ […]
ఇండస్ట్రీలో మరో వికెట్ డౌన్.. పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ సెకండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో..!?
సినిమా ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు స్టార్ సెలబ్రెటీస్ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రముఖ ఆర్టిస్టులు పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిలైపోతూ ఉండగా ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ సెకండ్ బ్యాచిలర్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో . ఆయన మరెవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ పేరు గురించి […]
ఎన్టీఆర్ కి మామ గా మారిన టాలీవుడ్ స్టార్ హీరో.. కొత్త సంవత్సరం కొత్త బంధాలు..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ కు మామగా ఆ స్టార్ హీరో నటించబోతున్నాడా..? అంటే ఎస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు హీరో శ్రీకాంత్ . చిన్నప్పటి నుంచి బాబాయ్ ..బాబాయ్ అంటూ ముద్దుగా పిలుచుకున్న శ్రీకాంత్ ని ఇప్పుడు ఎన్టీఆర్ మామ అని పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇది రియల్ లైఫ్ […]









