ఇండస్ట్రీలో మరో వికెట్ డౌన్.. పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ సెకండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో..!?

సినిమా ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు స్టార్ సెలబ్రెటీస్ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రముఖ ఆర్టిస్టులు పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిలైపోతూ ఉండగా ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ సెకండ్ బ్యాచిలర్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో .

ఆయన మరెవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . పేరు వెనుక బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. సినిమా ఇండస్ట్రీకి బెల్లంకొండ అనే పేరు ఎన్ని తరాలుగా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం . కాగా సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించిన ఆయన క్రేజ్ దక్కించుకోలేకపోయాడు . బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రై చేసిన ఆయనకు ఆ స్టామినా లేకపోయింది .

ఈ క్రమంలోనే ఆయన తన పెళ్లి విషయంపై కాన్సన్ట్రేషన్ చేశాడట . కాగా గత కొంతకాలంగా ఓ హీరోయిన్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమలో ఉన్నాడు అని .. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!