ఏ హీరోలో లేని ఆ సూపర్ క్వాలిటీ ..మన మహేశ్ బాబు లో మాత్రమే ఉందని మీకు తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు లో ఉన్న హిడెన్ టాలెంట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా కోడైకూస్తుంది . ఈ విషయాన్ని స్వయాన మహేష్ బాబునే బయట పెట్టడం గమనార్హం. గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ..తన హిడెన్ సీక్రెట్ […]

ఎన్టీఆర్ వర్ధంతి స్పెషల్: ఆయన ఫుడ్ మెన్యూ చూస్తే కళ్ళు తిరిగి పోవాల్సిందే.. అది మాత్రం కంపల్సరీ..!

నవరస నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయన నటన ..ఆయన అందం .. ఆయన తేజస్సు.. ఆయన బిహేవియర్ 100 జన్మలెత్తినా సరే మరి ఎవరికి రాదు.. రా బోదు ..రానే రాదు అని చెప్పడంలో సందేహం లేదు . తెలుగు సినీ పరిశ్రమకు ఓ కీర్తి మకుటం నందమూరి తారకరామారావు గారు . రాష్ట్ర రాజకీయాలను మార్చిన సంచలన ఘనత అందుకున్న ఏకైక హీరో కం రాజకీయ […]

“నీ హగ్స్, నీ లవ్ నాకు కావాలి..నా జీవితంలోకి మళ్ళీ వచ్చేయ్ Baby” ..ఛార్మి పోస్ట్ వైరల్..!!

ఛార్మి కౌర్.. ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసింది . ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పట్లో స్టార్ హీరోలు కూడా ఛార్మి కౌర్ డేట్ కోసం వెయిట్ చేసేవారు అంటే ఎంతలా ఆమె హవా కొనసాగిందో అర్థం […]

చిట్ట చివరకు తన సినిమాలో మహేష్ రోల్ ఏంటో బయటపెట్టిన రాజమౌళి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అనగానే ఠ‌క్కన గుర్తుకు వచ్చేది రాజమౌళినే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రాజమౌళిని కొట్టే డైరెక్టర్ మరొకరు కనిపించడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. చాలామంది దర్శకులు చాలా రకాల సినిమాలు తీసిన ఒక్క సినిమా మీద పిచ్చి ఉన్నోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాని చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క సినిమాలో.. ప్రతి ఒక్క షాట్ లో తన పర్ఫెక్షన్ చూపిస్తూనే ఉంటాడు […]

రామ్ చరణ్ మూవీలో గెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. ఏ సినిమాలో అంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న చరణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీని బ‌ట్టి న‌ట‌న ప‌రంగా రామ్ చరణ్ […]

21 ఏళ్ల ఇండస్ట్రీలో అతనితో చాలా కంఫర్టబుల్ గా ఉన్న.. నటులను దేవుళ్ళుగా భావిస్తాడు.. ప్రభాస్ కామెంట్స్‌..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ స‌లార్‌. హెంబాలేఫిల్మ్‌స్‌ బ్యానర్ పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించారు. గతేడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకని రికార్డ్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక దేవా, వరదలు మధ్య స్నేహం పగగా ఎలా మారింది.. ఇద్దరు స్నేహితుల బద్ధ శత్రువులుగా ఎలా మారారు.. అనేది ప్రధాన కథ అంశం. ఇక దేవాగా ప్రభాస్ […]

నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఆ స్టార్ డైరెక్టరా..? తెరవనక ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా..?

నిత్యామీనన్.. పేరుకి మలయాళ బ్యూటీనే  అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . అయితే నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీలో సడన్గా సినిమాలు చేయడం ఆపేసింది . దానికి కారణం ఒక బడా ప్రొడ్యూసర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ బడా ప్రొడ్యూసర్ ఆమెకు […]

మహానటి లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్న ఆ మూర్ఖురాలు ఎవరో తెలుసా..? వెరీ వెరీ బ్యాడ్..!

మహానటి .. ఈ పేరు చెప్తేనే మనకు తెలియకుండా నే గూస్ బంప్స్  వచ్చేస్తూ ఉంటాయి.  సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పేరుకి ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఒకప్పుడు మహానటి అనగానే అందరికీ సావిత్రి గారు గుర్తొచ్చేవారు.  ఇప్పుడు మహానటి అనగానే అందరికీ కీర్తి సురేష్ గుర్తొస్తుంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకునింది కీర్తి సురేష్. ఆమె ఇంతటి స్థానం సంపాదించుకోవడానికి కారణం మహానటి […]

మహేశ్ ని పవన్ కల్యాణ్ చీట్ చేశాడా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు కారం సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గుంటూరు కారం కలెక్షన్ లు అంతా ఫేక్ అంటూ జనాలు కొట్టి పడేస్తున్నారు . అయితే గుంటూరు కారం 164 కోట్లు కలెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ కూడా కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారు […]