మహేశ్ ని పవన్ కల్యాణ్ చీట్ చేశాడా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు కారం సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గుంటూరు కారం కలెక్షన్ లు అంతా ఫేక్ అంటూ జనాలు కొట్టి పడేస్తున్నారు . అయితే గుంటూరు కారం 164 కోట్లు కలెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ కూడా కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారు .

కాగా రీసెంట్గా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు ఎందుకు రాలేదు అన్న వార్త వైరల్ అవుతుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రావాల్సింది . అయితే కొన్ని కారణాల చేత ఆయన రాలేదు.  అప్పట్లో ఆయన  రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు అని ఆకారణంగానే రాలేదు అన్న ప్రచారం జరిగింది .

అయితే పవన్ కళ్యాణ్ హనుమాన్ సినిమాకి సపోర్ట్ చేశాడు అని .. ఆ కారణంగానే ఈవెంట్ కి రాలేదు అన్న ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది.  ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద టాప్ ఫైట్ నెలకొన్న విషయం తెలిసిందే.  గుంటూరు కారంతో మహేష్ బాబు ..హనుమాన్ సినిమాతో తేజ ..సైంధవ్  సినిమాతో వెంకటేష్ .. నా స్వామి రంగా సినిమాతో నాగార్జున నలుగురు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారు. ఫైనల్లీ హనుమాన్ సినిమా సంక్రాంతి హీరోగా విన్నర్ లిస్ట్ లో నిలిచాడు..!!