ఆ ఆయుర్వేద ఆయిల్ తో పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!

సాధారణంగా ప్రతి ఒక్కరికి తమ జుట్టు అంటే ఎంతో ఇష్టం. కానీ అనుకొని పరిస్థితులు కారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీనికి ఎన్నో ఉపాయాలు కల్పించినప్పటికీ అవేవీ సక్సెస్ అవ్వవు. ఇక స్ట్రైట్నింగ్ వంటివి చేస్తే మరి ఘోరంగా అయిపోతుంది. అందువల్ల నేచురల్ గా దొరికే నూనెల ద్వారా మీ జుట్టును పోషకంగా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఉసిరి నూనె:


కుదుళ్ళని ఇన్ఫెక్షన్స్ నుంచి నివారించడంలో ఈ నూనె కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టుకి కావాల్సినన్ని పోషకాలు అందించి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

2. బ్రహ్మీ ఆయిల్:


ఈ నూనె వాడడం కారణంగా బలహీనంగా ఉండే జుట్టు తొలగించి కొత్త జుట్టు ఏర్పడేందుకు సహాయపడుతుంది.

3. వేప నూనె:


వేప నూనెలో ఉండే పోషకాలు కారణంగా మన జుట్టు పుష్కలంగా పెరుగుతుంది. అంతేకాకుండా మన జుట్టులో ఉండే త్రిములను కూడా శుభ్రం చేస్తుంది ఈ నూనె.

ఈ మూడు ఆయిల్స్ లో మీరు ఏ ఆయిల్ వాడిన మీకు ఒక వారంలో ఫలితం కనబడుతుంది.