పురుషుల స్టామినాని పెంచే పోషక ఆహారాలు ఇవే.‌.!

సాధారణంగా పురుషులకు స్టామినా అంటే చాలా ఇష్టం. ఇందుకోసం అనేక కష్టాలు పడతారు. జిమ్ కి వెళ్లడం వాకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ సరైన పోషకాహారం తినకపోవడం వల్ల వారికి ఇమ్యూనిటీ రాదు. ఇమ్యూనిటీ కోసం ఎటువంటి ఆహారాలు తినాలో ఇప్పుడు చూద్దాం.

1. గింజలు:
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి గింజలు తీసుకోవడం వల్ల శారీరక కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి.

2. అరటిపండు:


అరటి పండులో ఉండే పోషకాలు కారణంగా మీ ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. కనీసం రోజుకి ఒకటి లేదా రెండు అరటి పండ్లను తప్పకుండా తినాలి.

3. పాలకూర:


పాలకూరలో ఉండే ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు మన శరీరానికి చాలా మంచివి. ఇవి తినడం ద్వారా అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి.

4. కొవ్వు చాపలు:


కొవ్వు చాపలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి. అంతేకాకుండా ఇవి గుండెని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.

5. చెర్రీస్:


చెర్రీస్ లో ఉండే పోషకాలు కారణంగా మనకి సరైన ఇమ్యూనిటీ అందుతుంది.

ఈ ఐదు ఆహారాలను తప్పకుండా మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే సరైన విటమిన్స్ మీ సొంతం అవుతాయి.