వయసు పెరుగుతుందా.. అయితే తప్పనిసరిగా ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే..!

ప్రస్తుత కాలంలో వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వయసు పెరిగిన ఆరోగ్యంగా ఉండాలంటే మనం సరైన ఆహారాలను తీసుకోవాలి. అదేవిధంగా డైలీ ఎక్ససైజ్ లను ఫాలో అవ్వాలి. ఇక పోషకాలు అందే ఆహారాలు తీసుకోవడం ద్వారా వయసు మళ్ళిన స్ట్రాంగ్ గా ఉంటారు. ఇక ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. ఫిష్: వయసు మల్లెకొద్దీ గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల కనీసం వారానికి రెండు సార్లు అయినా […]

పురుషుల స్టామినాని పెంచే పోషక ఆహారాలు ఇవే.‌.!

సాధారణంగా పురుషులకు స్టామినా అంటే చాలా ఇష్టం. ఇందుకోసం అనేక కష్టాలు పడతారు. జిమ్ కి వెళ్లడం వాకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ సరైన పోషకాహారం తినకపోవడం వల్ల వారికి ఇమ్యూనిటీ రాదు. ఇమ్యూనిటీ కోసం ఎటువంటి ఆహారాలు తినాలో ఇప్పుడు చూద్దాం. 1. గింజలు: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి గింజలు తీసుకోవడం వల్ల శారీరక కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. 2. అరటిపండు: అరటి […]

భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన మాస్ మహారాజ్… ఎన్ని కోట్లో తెలుసా?

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ గురించి ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో వున్న మంచి నటులలో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తరువాత మరలా అంత కస్టపడి సినిమా పరిశ్రమకు వచ్చింది ఆణిముత్యం రవితేజ. ఐతే కొన్ని సంవత్సరాలుగా సినిమా ప్రేక్షకులను రంజింపజేయడంలో రవితేజ కాస్త వెనకబడ్డాడనే విషయం అందరికీ విదితమే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న రవితేజ మంచి కధలను ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, వరుస ప్లాపులు […]

ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ పెంచేసిన పాన్ ఇండియా తెలుగు హీరోలు!

సినిమా జీవితం అంటేనే ఒక మాయ. అందులోనూ సినిమా హీరోల జీవితాలు అంటే ఇంకా మాయ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడినవాడు హీరో. ప్లాప్ సినిమా పడినవాడు జీరో అయిపోతాడు. ఇక హిట్టైన హీరోల సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంటుంది. అలాంటిది పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ పడితే ఇంకేమైనా వుంటుందా? రెమ్యూనరేషన్ తారాస్థాయికి చేరిపోతుంది. ఇక హీరోకి పాన్ ఇండియా రేంజ్‌లో మార్కెట్ ఉందని తెలిసిన […]

సీరియల్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన టాప్ స్టార్లు ఎవరో తెలుసా?

ఇండియాలో కొందరు స్టార్లు సీరియల్స్ నుండి వచ్చి, వివిధ సినిమా పరిశ్రమలలో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. అందులో ముందు వరుసలో ఉంటాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. అవును, ‘దిల్ దరియా’ అనే సీరియల్ లో షారుక్ మొదటగా నటించాడు. అయితే అందులో ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేయడం కొసమెరుపు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో చేసి, దీవానా అనే సినిమా ద్వారా వెండి తెరపై మెరిశాడు. ఈ క్రమంలో బాలీవుడ్లోనే […]