మెగాస్టార్ చిరంజీవి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రామ్ చరణ్ మొదటి చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. మగధీర సినిమాతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇక అప్పటివరకు తాను చేసిన రెండో సినిమాతోనే ఆ రేంజ్ లో రికార్డులు ఏ హీరో కూడా క్రియేట్ చేయలేకపోయాడు. కానీ రామ్ చరణ్ కు అది సాధ్యమైంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా కమర్షియల్ […]
Tag: Star hero
‘ హనుమాన్ ‘ మూవీ సమంత రివ్యూ.. సినిమాకు అది చాలా ముఖ్యం అంటూ..
తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ టాలీవుడ్ వద్ద ఎలాంటి సక్సెస్ తో దూసుకుపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా కొల్లగొట్టిన హనుమాన్ ఇప్పటికే ఎన్నో రేర్ రికార్డులను క్రియేట్ చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా విజువల్స్, కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసల […]
మొదటి సినిమా డైరెక్షన్తోనే ఏకంగా 9 అవార్డులు గెలుచుకున్న ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ భర్త..
టాలీవుడ్ ఇండస్ట్రీలో జెనీలియాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, ఢీ, సై, రెడీ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించిన ఈమె కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్కు దూరమైంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చేకేసిన జనీలియా అక్కడ […]
ప్రభాస్ కల్కి మూవీ మరో స్టార్ హీరో.. నాగ్ అశ్వీన్ ఎక్స్ట్రా చీజ్ తగిలిస్తున్నాడుగా..!!
ఇది నిజంగా డార్లింగ్ అభిమానులకి పిచ్చెక్కించే న్యూస్ అనే చెప్పాలి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాకి ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేస్తున్నాడా ..? అంటే ఎస్ అంటున్నారు జనాలు . ప్రభాస్ కెరియర్ లోనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ కల్కి. ఈ సినిమాను మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు . ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా పలు రికార్డులను బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ […]
రామ్ చరణ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డేనే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్..
మెగా పవర్ స్టార్ రామ్చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఎప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తరువాత సోలోగా రామ్ చరణ్ నటించిన మొదటి మూవీ గేమ్ చేంజర్ కావడంతో సినిమా పై ఆశక్తి నెలకొంది. […]
మరోసారి యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్న నాచురల్ స్టార్.. నువ్వు నిజంగా గ్రేట్ సామి..
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టి స్టార్ హీరోలుగా, స్టార్ సెలబ్రెటీస్ గా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ కష్టపడుతూ ఉంటారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు చేసిన సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో కష్టపడి స్టార్డంను సంపాదించుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఎప్పటికప్పుడు యంగ్ డైరెక్టర్లకు తమేంటో ప్రూవ్ చేసుకునే […]
“ఆ సీన్ అయిపోయాక ..గుక్క పట్టి ఏడ్చేశా”.. రష్మిక బోల్డ్ కామెంట్స్ వైరల్..!!
రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఆమె ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టుకునింది. రష్మిక మందన్నా రీసెంట్గా నటించిన సినిమా యానిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా ఈ సినిమాలో ఇరగదీసారు . మరి ముఖ్యంగా రష్మిక బోల్డ్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]
ప్రభాస్ తో సినిమా కుదరాలంటే..త్రివిక్రమ్ ఆ పని చేయాల్సిందే..ఏం మెలిక పెట్టారు రా బాబు..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొందరు హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు . అయితే రీసెంట్గా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. మన డార్లింగ్ ప్రభాస్ తో సినిమా తీయాలి అంటే త్రివిక్రమ్ కచ్చితంగా ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి అని .. అదే ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలు తెరకెక్కిస్తామంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరు […]
మన మహేశ్ బాబు ఆటోగ్రాఫ్ ఎప్పుడైన చూశారా..? భలే ఫన్నీగా ఉందే..!
మహేష్ బాబు .. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూల్ అండ్ క్లాసిక్ హీరో ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఇదే. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా కోసం జర్మనీ వెళ్లిపోయారు . త్వరలోనే ఈ సినిమాపై […]









