ప్రభాస్ తో సినిమా కుదరాలంటే..త్రివిక్రమ్ ఆ పని చేయాల్సిందే..ఏం మెలిక పెట్టారు రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొందరు హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు . అయితే రీసెంట్గా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. మన డార్లింగ్ ప్రభాస్ తో సినిమా తీయాలి అంటే త్రివిక్రమ్ కచ్చితంగా ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి అని ..

అదే ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలు తెరకెక్కిస్తామంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరు అని.. ఆయన రూటు మార్చి కథలను డిఫరెంట్గా రాస్తే ఖచ్చితంగా ప్రభాస్ ఆయనకు అవకాశం ఇస్తారు అని ..త్రివిక్రమ్ కెరియర్ కూడా మంచి ఊపు అందుకుంటుంది అని ..పాన్ ఇండియా వైడ్ త్రివిక్రమ్ కూడా పాపులారిటీ తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు ప్రభాస్ అభిమానులు.

ప్రస్తుతం సలార్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ మారుతి తో రాజాసాబ్ అనే సినిమాలో కూడా చేస్తున్నాడు, ఇక అలాగే నాగ్ అశ్విన్ తో కల్కి అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరగా గురూజీ మనసు మార్చుకుంటే ఆయనకు మంచి ఛాన్స్ ఇస్తాడు..!!