ప్రభాస్ కల్కి మూవీ మరో స్టార్ హీరో.. నాగ్ అశ్వీన్ ఎక్స్ట్రా చీజ్ తగిలిస్తున్నాడుగా..!!

ఇది నిజంగా డార్లింగ్ అభిమానులకి పిచ్చెక్కించే న్యూస్ అనే చెప్పాలి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాకి ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేస్తున్నాడా ..? అంటే ఎస్ అంటున్నారు జనాలు . ప్రభాస్ కెరియర్ లోనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ కల్కి. ఈ సినిమాను మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు . ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా పలు రికార్డులను బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది స్టార్ నటీనటులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా యాడ్ అవ్వబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను చూస్ చేసుకున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాకి ఎక్స్ట్రా చీజ్ యాడ్ అవ్వడం పక్క అంటున్నారు ప్రభాస్ అభిమానులు.

ఈ సినిమా విజయ్ పాత్ర చిన్నదే అయినప్పటికి చాలా డెప్త్ ఉంటుందట. అంతేకాదు చాలా బాగుంటుందట. కధను మలుపు తిప్పే రోల్ అంటూ తెలుస్తుంది. అందుకే విజయ్ దేవరకొండ ఈ రోల్ ని చూస్ చేసుకున్నాడట. చూద్దాం ఈ సినిమా ఎంతవరకు సకెస్ అవుతుందో..? ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో..??