ఆ ఒక్కటి జరిగి ఉంటే..అస్సలు రకుల్ ప్రీత్ సింగ్ మన మధ్య ఉండేదా కాదా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత జాకీభగ్నాని ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అని డిసైడ్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు భర్తతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది […]

ఇక్కడే కాదు పాకిస్తాన్ లోనూ హిట్ అయిన మహేష్ మూవీ.. మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా..

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక అందులో భాగంగానే మహేష్ చివ‌రిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను ప‌ల‌క‌రించాడు. భారీ అంచనాలతో రిలీజైన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ని ద‌క్కించుకుంది. ఇక థియేటర్స్‌లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటిటిలో మాత్రం ఈ సినిమాను ప్రేక్ష‌కులు బాగా అద‌రిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలలో అంతంతమాత్రంగానే ఉన్న ఈ గుంటూరు కారం మూవీ.. […]

గ్రాండ్ లెవెల్ లో భూమా మౌనిక శ్రీమంతం సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సినిమాల‌లో ఎంతో మంది క్రేజ్‌ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకడు. మ‌నోజ్‌ గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే కొన్ని కారణాలతో మనోజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో మంచు మనోజ్ ఇక‌పై సినిమాల్లో కనిపించడని.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయంటూ ఎన్నో రకాల వార్తలు వైరల అయ్యాయి. అయితే తాజాగా వాటన్నింటికి చెక్‌ పెడుతూ సెకండ్ […]

రాజమౌళి చెప్పిన ఆ విషయానే నేను ఇప్పటికీ ఫాలో అవుతున్అవుతున్నా.. ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ కీలాక పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలో ఆలియా భట్ రాజమౌళి మధ్యన ఏదో గొడవ జరిగిందంటూ వార్తలు గతంలో తెగ వైరల్ అయ‌న‌ సంగతి తెలిసిందే. అయితే వాటిలో నిజమెంతుందో తెలియదు గానీ.. తాజాగా అలియా భట్ రాజమౌళి […]

కోట్ల ఆస్తి ఉన్న జాన్వీకి ఆ అదృష్టమే లేదు.. ఏ జన్మలో ఏం పాపం చేసిందో..?

జాన్వి కపూర్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరే ఇది. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురిగా బాగా పాపులారిటీ ప్రచారం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేవర అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది అంటే ఈ బ్యూటీ ఎంత లక్కీనో అర్థం చేసుకోవచ్చు . అయితే దేవర సినిమా రిలీజ్ అవ్వకముందే ఆమె తెలుగులో మరో సినిమాను కూడా అందుకోవడం.. ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా ఉంది. ఓ […]

35 ఏళ్ళుగా రాత్రుల్లు అదే పని చేస్తున్న నాగార్జున.. నువ్వు నిజంగా మన్మధుడివే బాసూ..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎక్కువగా డైటింగ్ చేస్తూ ఉంటారు . హీరోయిన్లు అయితే అసలు చెప్పనవసరం లేదు. కడుపునిండా అన్నం తిని వాళ్ళు ఎంతకాలం అవుతుందో వాళ్లకే గుర్తుండాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ఎప్పుడు హ్యాండ్సమ్ లుక్స్ లోనే కనిపిస్తాడు . అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన స్టైల్ లో నటిస్తూ మెప్పిస్తూ వచ్చాడు. రీసెంట్గా వచ్చిన నా సామి రంగా సినిమాలో […]

రెండో పెళ్లి పై నీహారిక సంచలన కామెంట్స్.. నాగబాబు ఎలా తట్టుకుంటాడో ఏమో..?

మెగా డాటర్ నిహారిక సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. ఆఫ్కోర్స్ అంతకుముందు కూడా ఉండేది … కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ వస్తుంది రీసెంట్గా ఆమె సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజెంటర్గా వ్యవహరిస్తూ వచ్చింది. సాగు మూవీ నేరుగా ఓటీడీలోకి రానుంది […]

సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన మృణాల్ ఠాకూర్ ..ఇప్పటివరకు ఏ హీరోయిన్ అందుకొని అరుదైన ఘనత..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎవరైనా వస్తారు .. కానీ చరిత్రను తిరగరాసే రికార్డ్స్ మాత్రం కొందరే అందుకోగలరు.. ఆ అరుదైన ఘనత అందుకుంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్..సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . రీసెంట్గా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . త్వరలోనే విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఫ్యామిలీ […]

ఇంటికి వెళ్లి పిలిచినా సరే కిరణ్ అబ్బవరం నిశ్చితార్థానికి రాని ఆ స్టార్ హీరో.. కారణం అదేనా..?

కిరణ్ అబ్బవరం ..టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో . రీసెంట్ గానే తన గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రహస్య గోరక్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీళ్లు ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయినా సరే దీనిపై ఎక్కడా కూడా స్పందించలేదు. రహస్య గోరక్ – కిరణ్ అబ్బవరం అయితే మూడు రోజుల ముందే నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు అంటూ వార్త సోషల్ మీడియాలో […]