ఆ ఒక్కటి జరిగి ఉంటే..అస్సలు రకుల్ ప్రీత్ సింగ్ మన మధ్య ఉండేదా కాదా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత జాకీభగ్నాని ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అని డిసైడ్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు భర్తతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది . పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఆమె తన లైఫ్ ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తుంది .

ఇలాంటి క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిన్నతనంలోనే ఓ భారీ యాక్సిడెంట్ నుంచి తప్పించుకుందట . ఆమె సరదాగా ఫ్యామిలీ టూర్ కి వెళ్ళిన మూమెంట్ లోనే రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడో తప్పిపోయిందట . అంతేకాదు 7 గంటల పాటు ఆమె కనిపించకుండా ఉండిపోయిందట . దీంతో పేరెంట్స్ బాగా కంగారు పడ్డారట .

అంతేకాదు పోలీస్ కేసు కూడా పెట్టారట . అయితే ఫైనల్లీ తెలిసిన వాళ్ల ద్వారా ఆమె ఆచూకీ లభించిందట . చిన్నతనంలోనే రకుల్ ప్రీత్ సింగ్ చాలా అల్లరి అల్లరిగా ఉండేది అని .. సరదాగా ఉండేది అని .. ఆటలు ఆడుకుంటూ పేరెంట్స్ నుంచి తప్పించుకొని రూట్ మారిపోయింది అని .. ఫైనల్లీ దేవుడు అదృష్టం బాగుండడంతో దేవుడు కరుణించడంతో రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ తన పేరెంట్స్ వద్దకు చేరుకుంది అన్న న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!