ఇంటికి వెళ్లి పిలిచినా సరే కిరణ్ అబ్బవరం నిశ్చితార్థానికి రాని ఆ స్టార్ హీరో.. కారణం అదేనా..?

కిరణ్ అబ్బవరం ..టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో . రీసెంట్ గానే తన గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రహస్య గోరక్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీళ్లు ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయినా సరే దీనిపై ఎక్కడా కూడా స్పందించలేదు. రహస్య గోరక్ – కిరణ్ అబ్బవరం అయితే మూడు రోజుల ముందే నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు అంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది .

అయినప్పటికీ ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వలేదు కిరణ్ అబ్బవరం. తాజాగా బుధవారం హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఘనంగా వీళ్ళ నిశ్చితార్ధం జరిగింది . ఫైనల్లీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిశ్చితార్ధం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం లైట్ కలర్ కుర్తాలో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. రహస్య పీచ్ కలర్ సింపుల్ శారీలో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఈ జంటను చూసి టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా విష్ చేస్తున్నారు. చాలా సింపుల్ గా చాలా స్టైలిష్ గా ఈ జంట నిశ్చితార్ధం చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ని ఇంటికి వెళ్లి పిలిచినా సరే ఆయన కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ కి రాలేదు అన్న వార్త వైరల్ అవుతుంది. గతంలో వీళ్ళ మధ్య ఏవో గొడవలు వచ్చాయి అన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత పెద్దగా ఈ హీరోలు కలిసే ఛాన్స్ కూడా రాలేదు అయితే తనకు లైఫ్ ఇచ్చిన హీరో కావడంతో కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవుతున్న కిరణ్ అబ్బవరం ఇంటికి వెళ్లి మరి నిశ్చితార్ధానికి ఆహ్వానించారట . కానీ కిరణ్ అబ్బవరం పిలిచినా కూడా ఆ హీరో వీళ్ళ ఎంగేజ్మెంట్ కి రాలేదట. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!