గత కొంతకాలంగా దీపావళి పండుగను కూడా మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. సెలవు ఒక్కరోజు ఉన్న కూడా.. వరుస సినిమాలను థియేటర్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా ఈ ఏడాది ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్, శివ కార్తికేయ.. అమరాన్ మూవీలతో పాటు మరిన్ని సినిమాలు ఆడియన్స్ రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ఒకసారి […]
Tag: Kiran Abbavaram
కిరణ్ అబ్బవరం ‘ క ‘ రివ్యూ.. బొమ్మ హిట్టా.. పట్టా..?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా మూవీ ‘ క ‘. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. నయన్ సారిక హిరోయిన్‌గా నటించగా.. తన్వి రామ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. సుజిత్ అండ్ సందీప్ దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాకు.. చింత గోపాలకృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా తాజాగా ప్రీమియర్ షోలు రిలీజ్ చేశారు. సినిమా […]
ఈ ఫోటోలో బ్యూటీ.. టాలీవుడ్ యంగ్ హీరో భార్య.. గుర్తుపట్టారా..?
ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఇటీవల కాలంలో తెగ ట్రెండ్ అయిన ఈ అమ్మడు.. మొదట ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. నటనపై ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పలు సినిమాల్లో హీరోయిన్ గాను నటించింది. షార్ట్ ఫిలిమ్స్ లోను ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఓ యంగ్ హీరోను వివాహం చేసుకొని కొత్త లైఫ్ ప్రారంభించింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో కాదు.. రహస్య గోరక్. టాలీవుడ్ హీరో కిరాణా అబ్బవరంను.. రహస్య గోరక్ ఇటీవల […]
ఇంటికి వెళ్లి పిలిచినా సరే కిరణ్ అబ్బవరం నిశ్చితార్థానికి రాని ఆ స్టార్ హీరో.. కారణం అదేనా..?
కిరణ్ అబ్బవరం ..టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో . రీసెంట్ గానే తన గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రహస్య గోరక్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీళ్లు ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయినా సరే దీనిపై ఎక్కడా కూడా స్పందించలేదు. రహస్య గోరక్ – కిరణ్ అబ్బవరం అయితే మూడు రోజుల ముందే నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు అంటూ వార్త సోషల్ మీడియాలో […]
`రూల్స్ రంజన్` ఫస్ట్ డే కలెక్షన్స్.. కిరణ్ అబ్బవరంకు మామూలు దెబ్బ కాదిది!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రాజావారు రాణిగారు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నిస్తున్న కిరణ్.. తాజాగా `రూల్స్ రంజన్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. రత్నం కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ దివ్యాంగ్ లవానియా, […]
కడపలో సొంతింటి కలను నెరవేర్చుకున్న కిరణ్ అబ్బవరం.. యంగ్ హీరో న్యూ హౌస్ చూశారా?
టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణిగారు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన `రూల్స్ రంజన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, […]
రూల్స్ రంజాన్ సినిమాతో హిట్టుకొట్టేలా ఉన్న కిరణ అబ్బవరం.. ట్రైలర్ అదుర్స్..!!
టాలీవుడ్ లో కుర్ర హీరోలలో వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట పలు రకాల షార్ట్ ఫిలిం నుంచి హీరోగా ఎదిగి కొన్ని సినిమాలలో నటించారు కిరణ్ అబ్బవరం.. మొదట రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.. తన తొలి సినిమాతోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఆ వెంటనే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తరువాత వరుసగా సినిమాలు […]
నన్ను తొక్కేస్తున్నారు.. నెపోటిజంపై కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. ఈ యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో రీసెంట్ గా `వినరో భాగ్యము విష్ణుకథ` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. కాశ్మీరా పరదేశి ఇందులో హీరోయిన్ గా నటించింది. శివరాత్రి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో.. […]
`వినరో భాగ్యము విష్ణు కథ`కి పాజటివ్ టాక్.. ఆ ఒక్క మైనస్ లేకుంటే కిరణ్‌కి బ్లాక్ బస్టరే!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నంచి వచ్చిన తాజా చిత్రం `వినరో భాగ్యము విష్ణు కథ`. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇందులో కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. మహా శివరాత్రి పండుగ […]