రామ్ చరణ్ బిరుదు మారిపోయిందోచ్.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. కొత్త ట్యాగ్ ఏంటి అంటే..?

ఇన్నాళ్లు రామ్ చరణ్ అంటే ముందుగా మనకి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ కనిపించేది . అయితే ఇప్పుడు ఆ బిరుదు మారిపోయింది. ఇకపై మనం రాంచరణ్ ని మెగా పవర్ స్టార్ అంటూ కాదు సరికొత్త ట్యాక్ తో పిలవాలి. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసాడు బుచ్చిబాబు సనా.. మనకు తెలిసిందే.. మగధీర సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా పక్కాగా చెప్పాలి అంటే గేమ్ చేంజర్ సినిమా వరకు కూడా […]

శివాజీని స్టార్ హీరోగా చేస్తానని మాట ఇచ్చి.. స‌క్స‌స్ అయ్యిన‌ ఆ డైరెక్టర్.. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాలేజ్ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు శివాజీ. వరుసగా మంచి సినిమాలలో నటిస్తూ స్టార్‌ హీరోగా ఎదిగిన శివాజీ.. చిన్న చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్‌ల‌ను అందుకుంటూ భారీ పాపులారిటి ద‌క్కించుకున్నాడు. ఇలాంటి క్రమంలో రాజకీయాలపై స్పందించిన ఆయన.. సినిమాలకు మెల్లమెల్లగా దూరమయ్యాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 90స్ […]

కోట్లు ఇచ్చిన చిరంజీవి అలాంటి పాత్రలో కనిపించడు..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ప్రతి ఒక్క పాత్రను పోషించాల్సి ఉంటుంది. అలాంటి పాత్ర పోషించను .. ఇలాంటి పాత్ర పోషించను అంటే కుదరదు. కొన్నిసార్లు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనకు ఇష్టం లేని పాత్రలు కూడా పోషించాలి . అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఒక టైపు పాత్రలో మాత్రం అస్సలు కనిపించలేదు . దానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ […]

ఒకప్పుడు కూలిగా.. ఇప్పుడు సూపర్ స్టార్ట్.. రిషబ్ శెట్టి సక్సెస్ స్టోరీ ఇదే..

శాండిల్‌వుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈయన కాంతారా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు స్టార్ స్టేటస్‌లు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రిషిప్ శెట్టి.. గతంలో ఎన్నో కష్టాలను అనుభవించాన‌ని.. తాను ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవల వివరించాడు. ఇంతకీ రీషబ్‌శెట్టి తన జీవితంలో ఎటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. రిషబ్ శెట్టి ఇటీవల […]

‘ రంగస్థలం ‘ కాంబో రిపీట్.. వ‌ర్కౌట్ అయ్యితే మరో రేర్ రికార్డ్ ప‌క్కా..!!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో.. ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ నుంచి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న గేమ్ చేంజర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నత నడకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే […]

ఆ సినిమాలో తారక్ నటించి ఉంటే..ఒక్కోక్కడికి ఉ* పడిపోయేదిగా..మంచి ఛాన్స్ మిస్..!!

జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు చెప్తే ఇండస్ట్రీలో ఉండే అభిమానులు ఏ రేంజ్ లో ఊగిపోతారో మనకు తెలిసిందే. నందమూరి నట వారసుడిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాకు దేవర అంటూ పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు ఎన్టీఆర్ . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .. రెండవ హీరోయిన్ ఈ […]

ఆ ఒక్క విషయంలో ఆ హీరో ను చూస్తే చరణ్ కి అంత కుళ్లా..? మెగా హీరో ఇంత జెలసీ ఫెలో నా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కు హీరో అల్లు అర్జున్ ని చూస్తే ఈర్ష్య గా ఉంటుందంటే ..ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ కూడా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లే . ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 […]

ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని సౌత్ స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరో, హీరోయిన్లకు నటీనట్లకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. అదేవిధంగా వారికి నచ్చిన హీరోకు సంబంధించిన ఏదైనా న్యూస్ వినిపిస్తే దానిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు రీమేక్ సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం వారి సినీ కెరీర్‌ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు […]

మెగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. చరణ్ సినిమాలో అది మాత్రం ఉండదు.. బుచ్చి బాబు కొంప ముంచేశాడు రోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకోరావడానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న బుచ్చిబాబు సనా దశకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుంది అంటూ […]