ఆ ఒక్క విషయంలో ఆ హీరో ను చూస్తే చరణ్ కి అంత కుళ్లా..? మెగా హీరో ఇంత జెలసీ ఫెలో నా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కు హీరో అల్లు అర్జున్ ని చూస్తే ఈర్ష్య గా ఉంటుందంటే ..ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ కూడా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇద్దరు పాన్ ఇండియా స్టార్లే . ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని.. ఇండస్ట్రీలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటున్నారు . అయితే ఓ విషయంలో రామ్ చరణ్ కు అల్లు అర్జున్ ని చూస్తే మహా మహా ఈర్ష్య గా ఉంటుందట . అల్లు అర్జున్ ఏ విషయాన్ని అయినా చాలా లైట్ గా తీసుకుంటారు.

ఆయన ను ఎవరైనా తిట్టినా సరే అల్లు అర్జున్ ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు . కానీ మిగతా హీరోలకి అలా చేయడం అది జరగని పని .. అంత పాజిటివ్ మైండ్ అల్లు అర్జున్కి ఉండడం పట్ల రామ్ చరణ్ ఈర్ష్య గా ఫీల్ అవుతూ ఉంటారట. ఇదే న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు..!!