సినీ ఇండస్ట్రీలో ఎటువంటి దర్శకుడు అయినా సరే.. తాను తీసే సినిమాలతో ఓ జానర్ డైరెక్టర్ గా ఫిక్స్ అవుతూ ఉంటారు. అలాగే అనిల్ రావిపూడి పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్. తనదైన స్థాయిలో కామెడీని జోడించి కమర్షియల్ సినిమాలను తీస్తూ అద్భుతమైన సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయన తీసిన మొదటి సినిమా పటాస్ నుంచి ఎఫ్2, రాజా ది గ్రేట్ వరకు ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లో […]
Tag: Star hero
రామ్ చరణ్కు అరుదైన గౌరవం.. సెలబ్రేషన్స్ లో ఫ్యాన్స్..?!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న చరణ్.. ఈ సినిమాతో ఎన్నో అవార్డ్లను దక్కించుకున్నాడు. ఈ క్రమంలో చరణ్కు మరో అరుదైన గౌరవం అందినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పురస్కారాలు అనేవి ప్రతిభకు కొలమానాలుగా కొలుస్తూ ఉంటారు. అర్హత ఉన్న వారిని వరించినప్పుడు పురస్కారాలు కూడా దానిని గౌరవంగా ఫీల్ […]
“అస్సలు ప్రభాస్ తో శ్యామల దేవికి సంబంధమే లేదు”.. కాంట్రవర్షియల్ విషయాని పెంట పెంట చేసేస్తున్న వేణుస్వామీ..!
వేణు స్వామి ..కావాలని గెలుకుతున్నాడా..? లేక తెలియక గెలుకుతున్నాడా ఏమో తెలియదు కానీ ప్రభాస్ అభిమానులును మాత్రం పదే పదే గెలుకుతున్నాడు . అసలే ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామి అంటే ఎలా ఫైర్ అయిపోతున్నారో మనం చూస్తున్నాం . ఇలాంటి క్రమంలోనే వేణు స్వామి తాజాగా ఉగాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ప్రభాస్ ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాయి . అసలు ప్రభాస్ అంటే ఎందుకు వేణు […]
ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడురోయ్.. కటౌట్ తోనే కేక పెట్టిస్తున్నాడుగా..!
సినిమా ఇండస్ట్రీలో వారసత్వం పేరుతో ఒకరి తరువాత ఒకరు ఇండస్ట్రీ లోకి రావడం పెద్ద కొత్త విషయం కాదు. అయితే ఇప్పటికే చాలామంది స్టార్స్ అలా నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో రెబెల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. రెబెల్ ఫ్యామిలీ అనగానే అందరికీ గుర్తొచ్చేది కృష్ణంరాజు ఇప్పుడు ప్రభాస్ . పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తన […]
“ఎంత టాలెంట్ ఉన్నా. .ఇండస్ట్రీలో ఎదగాలంటే అలా చేయాల్సిందే”.. పచ్చిగా చెప్పేసిన యాంకర్ రష్మి..!
మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా రావడం అంత ఆషామాసి అయిన విషయం ఏమీ కాదు . దానికోసం ఎన్నెన్నో త్యాగాలు చేయాలి.. ఎన్నెన్నో కష్టాలు భరించాలి ఇవన్నీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు అందం టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలోకి వచ్చేయచ్చు. హీరోయిన్గా సెటిల్ అయిపోవచ్చు అని .. అదంతా అబద్ధం అంటూ కొట్టి పడేసింది యాంకర్ రష్మి . తాజాగా […]
వామ్మో.. జాన్వీకి పెళ్లి అయిపోయిందా..? సీక్రేట్ లీక్ చేసిన మెడలో తాళి..!?
జాన్వి కపూర్ ..సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న పేరు . అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురే ఈ జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దేవర అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తుంది . ఆ తర్వాత రాంచరణ్ తో ఓ సినిమాకి కూడా కమిట్ అయింది . రీసెంట్గా జాన్వి కపూర్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ టాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది జాన్వీ కి పెళ్లి అయ్యిపోయిందట. అయితే […]
ఎన్టీఆర్ తండ్రిగా ఆ స్టార్ హీరో నా..? నందమూరి ఫ్యాన్స్ కి బీపి పెంచేస్తున్న వార్త..!
జూనియర్ ఎన్టీఆర్ ..మల్టీ టాలెంటెడ్ హీరో.. ఎలాంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసేస్తాడు . ఎలాంటి డైలాగ్స్ అయినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు . ఇండస్ట్రీలో ఇలాంటి హీరో ఉండటం చాలా చాలా రేర్ .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ..నచ్చితే పని చేయడం నచ్చకపోతే స్కిప్ చేసే హీరోలు చాలా తక్కువ మన ఇండస్ట్రీలో.. అలాంటి హీరో ఉండటం మనకే గర్వకారణం . రీసెంట్గా ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ ఈవెంట్లో మాట్లాడాడు . దానికి సంబంధించిన […]
సుకుమార్ నోట నుండి ఊహించని మాట..షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ఏమైంది సార్ మీకు..?
సుకుమార్ .. ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోతున్న పేరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన సుకుమార్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు రీసెంట్గా బన్నీ బర్త్డ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేసింది . ఈ సినిమా పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేసేలా చేసాడు సుకుమార్ . […]
ఆ విషయంలో రజినీకాంత్ ను బీట్ చేసే హీరో ఇండస్ట్రీలోనే లేరు.. ఇంతకీ అదేంటంటే..?!
సాధారణంగా హీరోస్ అంటే లగ్జరీ లైఫ్.. పుల్ల లేటెస్ట్ ట్రెండ్స్, స్టైల్ లుక్స్, గట్టి సెక్యూరిటీ, గార్డ్స్, హంగామా ఇలా హడావిడి హడావిడిగా ఉంటారు. కానీ ఇదంతా ఒకప్పటి పద్ధతి. ఇప్పటి హీరోస్ అంతా ఇవన్నీ పక్కనపెట్టి.. సాధారణంగా సింప్లిసిటీతో గడపాలని.. అందరిలాగే ఫ్రీగా జీవించాలని అనుకుంటున్నారు. అలా ఆలోచించే వారిలో మొదట స్టార్ హీరోగా సౌత్ ఇండియాలోనే ఓ వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన […]









