“ఎంత టాలెంట్ ఉన్నా. .ఇండస్ట్రీలో ఎదగాలంటే అలా చేయాల్సిందే”.. పచ్చిగా చెప్పేసిన యాంకర్ రష్మి..!

మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా రావడం అంత ఆషామాసి అయిన విషయం ఏమీ కాదు . దానికోసం ఎన్నెన్నో త్యాగాలు చేయాలి.. ఎన్నెన్నో కష్టాలు భరించాలి ఇవన్నీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు అందం టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలోకి వచ్చేయచ్చు. హీరోయిన్గా సెటిల్ అయిపోవచ్చు అని ..

అదంతా అబద్ధం అంటూ కొట్టి పడేసింది యాంకర్ రష్మి . తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యాంకర్ రష్మీ ఇండస్ట్రీ అంటే కేవలం టాలెంట్ కష్టపడే మనస్తత్వం ఉంటే సరిపోదు అని కచ్చితంగా మనకు సపోర్ట్ చేయడానికి కొంతమంది పెద్దమనుషుల సహకారాలు ఉండాలి అని తేల్చి పడేసింది . రష్మీ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేసిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అందరూ రష్మీ మాటలను ద్వంద అర్ధాలు వచ్చేలా చూస్తున్నారు .

రష్మి చెప్పింది నిజం అంటూ కొంతమంది అమ్మాయిలు సపోర్ట్ చేస్తుంటే .. మరి కొంతమంది నీకు అలా ఎవరు సపోర్ట్ చేయలేదా ..? అంటూ వ్యంగంగా ట్రోల్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ రష్మి తనదైన స్టైల్ లో షోస్ చేస్తూ కెరియర్ను ముందుకు తీసుకెళ్తుంది. గతంలో హీరోయిన్గా పలు అవకాశాలు వచ్చినా సరే రష్మీ పూజ చేసుకోలేకపోయింది .. అందరూ ఆమెలోని హాట్ యాంగిల్ ని చూశారు తప్పిస్తే ఆమెలోని నటన టాలెంట్ ని ఎవరు గుర్తించలేకపోయారు..!