ఈ పై ఫోటోలో కనిపిస్తున్న సిద్ధార్థ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. అక్క, బావ కూడా స్టార్ సెలబ్రిటీలే..?!

ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్లకు, న‌టీ, న‌టుల‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప‌న‌వ‌స‌రంలేదు. గతంలో అయితే ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో సెలబ్రిటీలు ఏం చేసినా.. అదొక సంచలనంగా అప్ప‌టి జ‌నం భావించేవారు. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం విప‌రీతంగా ఉండ‌టంతో.. సోషల్ మీడియా వాడకం అధికం అయ్యింది.. తమ అభిమాన‌ హీరో, హీరోయిన్ల అప్‌డేట్స్ క్షణాల్లో మొబైల్‌లో తెలిసిపోతున్నాయి. తమ గ్లామరస్ ఫోటో షూట్స్, ఫ్యామిలీ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ […]

పెళ్లయిన తర్వాత మొదటిసారి అలాంటి పనికి సిద్ధమైన సూర్య – జ్యోతిక.. పండగ చేసుకుంటున్నా ఫ్యాన్స్..?!

కోలీవుడ్ స్టార్ కపుల్ జ్యోతిక – సూర్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరు 1999లో రిలీజైన పూవెల్ల‌మ్ కెట్టాపార్ సినిమాతో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత ఊయిరిలే కాలందదు, పేరళ‌గన్, కాక్క కాక్క‌, సిల్ల‌ను ఒరు కాద‌ల్‌, మాయావి లాంటి సినిమాలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వ‌రుస సినిమా షూట్ల‌తో వీరిద్దరి మధ్యన స్నేహం బలపడి అది ప్రేమగా మారడంతో.. 2006లో పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబాల సమక్షంలో […]

ఫైనల్లీ..స్పెషల్ డే నాడు..ఆ ముసుగు తొలగించి అసలు విషయాని బయటపెట్టిన సమంత.. ఫ్యాన్స్ షాక్..!

సోషల్ మీడియాలో తాజాగా సమంత పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది. ఆమె పోస్ట్ పై జనాలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు . దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకుంది . ఇటీవల కాలంలో ఆ […]

పవర్ స్టార్‌కు నేను వీరాభిమానిగా మారడానికి కారణం అదే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్..

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ లో ఒకరైన హైపర్ ఆది ప్రస్తుతం జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అయితే హైపర్ ఆది స్వయంగా తాను పవన్ కళ్యాణ్ ఎందుకు వీరాభిమానిగా మారాడు ఇటీవల వివరించాడు. హైపర్ ఆది చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చాడు. […]

లేటెస్ట్ పాన్ ఇండియా మంత్ర ఇదే.. దేవుడి పేరు చెప్తే భారీ క‌లెక్ష‌న్లు పక్కానా..?!

ఓ రీజ‌న‌ల్‌ హీరో పాన్ ఇండియా లెవెల్లో హీరోగా పాపులారిటి దక్కించుకోవాలంటే నేషనల్ వైడ్‌గా ఫ్యాన్ బేస్‌ సంపాదించుకోవాలి. దానికి తగ్గట్టుగా అద్భుతమైన కంటెంట్.. కథతో ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అద్భుతమైన కంటెంట్.. దేవుడు తోడైతే దాని రిజ‌ల్ట్‌ వేరే లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. అలాంటి డివైన్ రిసల్ట్ అందుకున్న మొదటి సినిమా టాలీవుడ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2. ఈ సినిమా […]

బ్లాక్ లో టికెట్లు కొని మరి మహేశ్ బాబు చూసిన ఏకైక మూవీ ఇదే.. ఆ హీరో అంటే అంత పిచ్చా..?

వినడానికి ఆశ్చర్యంకరంగా ఉన్న .. ఇదేంట్రా బాబు.. మహేష్ బాబు ఇలా చేస్తాడా..? అని అనుకున్న ఇదే నిజం అంటున్నాడు మహేష్ బాబు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇప్పటికి ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు యంగ్ గర్ల్స్ మహేష్ బాబు లుక్స్ కి ఫిదా అవుతుంటారు . […]

“ఆ జబర్దస్త్ సన్నాసులు అంతా పో** వెధవలే”..కోపంతో ఊగిపోయిన సోహెల్ షాకింగ్ కామెంట్స్..!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా రావాలి అని ..చాలా చాలా మంది కామన్ పీపుల్స్ ఇష్టపడుతూ ఉంటారు.. ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కానీ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి హీరోగా మారలేరు. ఎంత కష్టపడినా ఎంత ట్రై చేసినా కొన్ని కొన్ని సార్లు జనాలు సపోర్ట్ చేయరు ..అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూశాము. ఆలిస్టులోకే వస్తాడు సోహెల్. ఎటువంటి ఫ్యాన్ బేస్ లేకుండా కేవలం టాలెంట్ నమ్ముకుని ఇండస్ట్రీలో రావడానికి చూస్తున్న టాలెంటెడ్ యాక్టర్. […]

ఉదయ్ కిరణ్ సినిమాతో లైఫ్ చేంజ్.. ఇండియాలో రిచెస్ట్ బ్యూటీగా క్రేజ్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు నటించి యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ఆయ‌న‌ ఊహించిన విధంగా సూసైడ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఉదయ్ కిరణ్ హీరోయిన్గా పరిచయం చేసిన ఓ అమ్మడు ఇండియా రిచెస్ట్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ హీరోగా 2004లో […]

“నేను ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన టైం వచ్చేసిందోచ్”.. ఫ్యాన్స్ కి మెగా కోడలు గుడ్ న్యూస్..!

లావణ్య త్రిపాఠి..ఒకప్పుడు హీరోయిన్గా ఇప్పుడు మెగా ఇంటి కోడలుగా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్నటువంటి పేరు . అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందాల రాక్షసి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించింది. ఆమె నటించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పలేము.. కానీ లావణ్య త్రిపాఠి చూస్ చేసుకునే కంటెంట్ బాగుంటుంది అంటారు జనాలు . వల్గారిటీ […]