ఫైనల్లీ..స్పెషల్ డే నాడు..ఆ ముసుగు తొలగించి అసలు విషయాని బయటపెట్టిన సమంత.. ఫ్యాన్స్ షాక్..!

సోషల్ మీడియాలో తాజాగా సమంత పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది. ఆమె పోస్ట్ పై జనాలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు . దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకుంది .

ఇటీవల కాలంలో ఆ వ్యాధి కాస్త తగ్గడంతో సెకండ్ ఇన్నింగ్స్ చేయడానికి సినిమాలో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. మంచి మంచి సినిమాలు వస్తే కచ్చితంగా సినిమాలో నటించడానికి రెడీ అంటూ చెప్పుకొస్తుంది . ఈ క్రమంలోనే హెల్త్ పాడ్ క్యాస్ట్ పేరిట పలు విషయాలను సైతం జనాలకు .. తన అభిమానులకు తెలియజేస్తుంది . మరోవైపు గ్లామరస్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది. రీసెంట్గా సమంత స్పెషల్ డే నాడు మేకప్ అనే ముసుగ్.

ఉని తీసేస్తూ ఒక పిక్చర్ షేర్ చేసింది . . నో ఫిల్టర్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . “మేకప్ లేకుండా సమంత లుక్స్ చూసిన అభిమానులు షాక్ అయిపోతున్నారు. నాతో పాటు ప్రపంచాన్ని చుట్టేసేయండి .సూర్యకిరణాలను చర్మాన్ని తాకించండి. వెన్నెలలో అల్లరి చేయండి ..పదండి సీతాకోక లా ఎగిరిపోతాం అనే “క్యాప్షన్ యాడ్ చేసింది . ఇది చూసిన జనాలు మేకప్ లేకపోయినా సమంత ఓ రేంజ్ లో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సమంత ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉండాలి అంటూ కోరుకుంటున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)