ఒకప్పుడు వెండి తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బ్యాడ్ టైం ను ఫేస్ చేస్తున్నారు .. గతంలో భారీ సినిమాలు తో వచ్చిన క్రేజ్ ఇప్పటివరకు వారి కెరియర్ కు బాగా కలిసి వచ్చింది .. కానీ ఇకమీదట అవకాశాలు రావాలంటే మాత్రం అప్ కమింగ్ సినిమాలతో భారీ హిట్లు అందుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ హీరోయిన్స్ ఉన్నారు .. రాఘవేంద్రరావు సమర్పణలో పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ శ్రీలీలా.. […]
Tag: Sree Leela
కెరీర్ విషయంలో వాళ్లని ఫాలో అవుతున్న శ్రీ లీల.. అలా జరిగితే కష్టమే..!
ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా బాలీవుడ్‌కు మంచి పేరు ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ చాలా పెద్దది కావడం.. అలాగే ఇండియాలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాలీవుడ్ సినిమాలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో.. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయం. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీంతో ఇండియాలో ఇతర భాషలో ఫేమస్ అయిన కథానాయకులు […]
శ్రీ లీల క్రేజీ డెసిషన్ ….షాక్ లో దర్శక నిర్మాతలు!
సినిమా పరిశ్రమలో ప్రతి తరంలోను చిరస్మరణీయంగా మిగిలిపోయే హీరోయిన్ ఒకరు ఉంటారు. మహానటి సావిత్రి, సౌందర్య, శ్రీ దేవి, సమంత….ఇలా కొందరు హీరోయిన్లను అభిమానులు సినిమాలలో చూసి మర్చిపోకుండా, తమ మనసులలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఈ జెన్ జీ యుగంలో ఆ దిశగా దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరు అంటే….ప్రస్తుతం అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ఈమె ఆ ఘనత సాధిస్తుందో లేదో పక్కన పెడితే, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది […]
బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్లస్, మైనస్ ఇవే.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వగా.. పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మార్నింగ్ బెనిఫిట్ షోలో అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతుండగా.. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాతో బాలయ్య మరో హిట్‌ను తన ఖాతాలో […]
” స్కంద ” నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
గత కొంతకాలంగా టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ అమ్మకాలు కావడమే చాలా కష్టమైపోతుంది. మరికొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కోట్లలో జరుగుతుంది. ఈ వారం విడుదల కాబోయే ఖుషి సినిమాకి రూ.90 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగగా.. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న రామ్ – బోయపాటి స్కంద సినిమాకు రూ.98 కోట్ల ఆంధ్ర బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని – బోయపాటి శ్రీను […]
ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న శ్రీ లీల.. ఓర చూపుతో కుర్రాళ్లపై అందాల వల..
యంగ్ బ్యూటీ శ్రీ లీల.. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె 7,8 భారీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక్కొక్కటిగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. తాజాగా రామ్ పోతినేని – బోయపాటి డైరెక్షన్లో శ్రీ లీల హీరోయిన్గా రూపొందిన స్కంద […]
శ్రీలీల ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘ధమాకా ‘ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దాంతో శ్రీలీలకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ […]
కుర్ర హీరోయిన్ శ్రీలీలకు యశ్‌కు రిలేషన్ ఉందా… అసలు నిజం ఇదే…!
ప్రస్తుతం ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు వచ్చిన హీరోయిన్స్ లో యూత్ కి మాస్ ఆడియన్స్ కి ఎంతో విపరీతంగా నాచేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీ లీల అనే చెప్పాలి.. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ సినిమాకి ప్లాఫ్ టాక్ వచ్చినప్పటికీ కూడా భారీ కలెక్షన్లు వచ్చాయంటే దానికి ముఖ్య కారణం శ్రీ […]
మహేష్ కోసం ఎవరూ టచ్ చెయ్యని పాయింటును తీసుకోబోతున్న త్రివిక్రమ్.. మరో హిట్ కన్ఫామ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇక గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా ఆ సమయంలోనే మహేష్ బాబు ఇంట్లో జరిగిన వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్ గానే […]