కొలీవుడ్ థలైవార్ రజినీకాంత్.. ఏడుపదుల వయసులోనూ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో తన స్టైల్, ఆటిట్యూడ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ జనరేషన్‌ను సైతం.. విపరీతంగా మెప్పిస్తున్నాడు. కాగా.. రజనీకాంత్ తరచూ రిలాక్సేషన్ కోసం హిమాలయాలకు వెళ్లి.. అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారని.. ఆధ్యాత్మిక ప్రదేశాలను సైతం ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ఉంటారని.. అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన గాలి కోసం అక్కడికి వెళ్తారని చాలామంది భావిస్తారు. కానీ.. రజనీకాంత్ కెరీర్‌లో మొట్టమొదటిసారి హిమాలయాలకు వెళ్ళింది మాత్రం […]