బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు.ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ప్రభాస్ అండ్ హీరో గోపీచంద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ అనే సినిమా ఆడియో ఫంక్షన్ కోసం ప్రభాస్ […]
Tag: social media
బక్కచిక్కిన ప్రియమణి.. మతిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్!
ప్రియమణి.. పరిచయం అవసరంలేని పేరు. 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన `యమదొంగ` సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ప్రియమణి.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషలలో నటించిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినీ ఇండస్ట్రీకి దురమైనప్పటికీ.. […]
పొట్టి గౌనులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మూడు పెళ్లిళ్ల భామ?
వనిత విజయకుమార్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తెగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా తన పై వచ్చే కామెంట్ కి, అలాగే రూమర్స్ కి అదేవిధంగా సమాధానమిస్తూ […]
సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ …?
ప్రస్తుత కాలం అంతా సోషల్ మీడియా వేదికగా నడుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎంతోమంది స్టార్స్, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి వారి అభిమానులకు చేరువ అయ్యారు. ఈ క్రమంలో కోలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ జ్యోతిక మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇప్పటిదాకా సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోవడం గమనార్హం.అయితే జ్యోతికను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వారికి జ్యోతికకు సంబందించిన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ […]
హాట్ డాన్స్ తో రెచ్చి పోతున్న ప్రముఖ యాంకర్…?
టీవీ యాంకర్లు వరుస ఆఫర్లతో బిజీగా అయిపోతున్నారు. డబ్బులు రెండు చేతులా సంపాదిస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. చాలా మంది యాంకర్లు అటు బుల్లి తెరపై ఇటు పెద్ద తెరపై తమ అదృష్టం పరీక్షించుకుని స్టార్లుగా ఎదిగారు. ఝాన్సీ, సుమ, శిల్పా చక్రవర్తి వంటివారు ఈ కోవకు చెందుతారు. వీరు ముందుతరం యాంకర్లుగా ఖ్యాతి పొందారు. ఇప్పుడు యాంకర్ అనసూయ, రేష్మి గౌతమ్ దూసుకుపోతున్నారు. సీనియర్ల రూట్ లో వెళ్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇపుడు తాజాగా యాంకర్ […]
షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక చోప్రా..వైరల్‌గా పిక్స్!
గ్లోబల్ స్టార్, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా తలకు తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండన్ లో జరుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. […]
ఏంజెల్‌లా మెరిసిపోతున్న వకీల్ సాబ్ బ్యూటీ..వైరల్‌గా న్యూ పిక్స్!
`మల్లేశం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అనన్య నాగల్ల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `వకీల్ సాబ్` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈమె నటించిన ప్లే బ్యాక్ చిత్రం కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోగా.. అనన్యకు సూపర్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే అనన్య.. బయట మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేలేత నడుము అందాలు, నాభి సోకులతో కైపెక్కిస్తూ తన […]
ప్రియమైన వాడితో కీర్తి సురేష్ కిర్రాక్ పోజులు..పిక్స్ వైరల్!
కీర్తి సురేష్.. పరిచయం అవసరంలేని పేరు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమె చేసిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా.. మహానటి మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకుంది. ప్రస్తుతం తెలుగులో మహేష్ సరసన ‘సర్కారు […]
ఫోన్‌ను ఎత్తుకెళ్లిన చిలుక.. వీడియో ఎంత బాగా తిసిందో.. వావ్!
సాధారణంగా మనుషులు పక్షులకు, అలాగే జంతువులకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తావైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక చిలుక వీడియో ని తీసింది. అది కూడా గాలిలో ఎగురుతూ కెమెరా షేక్ అవ్వకుండా బ్లర్ అవ్వకుండా క్లారిటీగా వీడియోను తీసింది. పక్షి వీడియో తీయడం ఏంటి అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే.. ఒక వ్యక్తి తన ఫోను చూసుకుంటూ […]









