బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రేపటి నుంచి ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు సైతం కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఇప్పటికే క్వారంటీన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ముందు స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చివరిగా ఓ పోస్ట్ పెట్టగా.. ఆ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. […]
Tag: social media
సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చిన సమంత..ఇలా ఎప్పుడూ చూసుండరు!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజులుగా వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. భర్త నాగచైతన్యతో సమంతకు మనస్పర్థలు వచ్చాయని, నాగార్జున ఫ్యామిలీకి దూరమైందని ఇలా ఆమె వ్యక్తిగత జీవితంపై ఎన్నెన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవేమి పట్టించుకోని సమంత సినిమాల నుంచి స్మాల్ గ్యాప్ తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఫ్యామిలీతో కలిసి సమంత సరదాగా గడుపుతోంది. మరోవైపు […]
మంచు ఫ్యామిలీతో హన్సిక, పీవీ సింధు పార్టీ.. వైరల్ ఫోటోలు?
హీరోయిన్ హన్సిక, అలాగే ఒలంపిక్ మెడలిస్ట్ పీవీ సింధు మంచు విష్ణు ఇంట్లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ హన్సిక మంచు విష్ణు మంచి స్నేహితులు. వీరిద్దరూ పాండవులు పాండవులు తుమ్మెద, లక్కున్నోడు, దేనికైనా రెడీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడడంతో హన్సిక తరచూ తన కుటుంబ సభ్యులను కలుస్తూ ఉంటుంది. తాజాగా హన్సిక మంచు విష్ణు ఇంట్లో మెరిసింది. ఈమెతో పాటు […]
ఛీఛీ.. ఏంటా డ్రస్సు బిచ్చగత్తేలా ఉన్నావ్ అంటూ నటిపై ట్రోల్?
కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు, అలాగే మనుషులు జీవనశైలిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇలా కాలానికి అనుగుణంగా మనుషులు ధరించే దుస్తులను కూడా ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం జనరేషన్ లో జీన్స్, బెగ్గర్ జీన్స్, పొట్టి డ్రెస్సులు, చిరిగిన దుస్తులు ఇలా వివిధ రకాలుగా వేసుకోవడం ఇప్పట్లో స్టైల్ అయిపోయింది. కేవలం సామాన్యుల మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఇలాంటి దుస్తులను ధరిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ […]
లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ అందాల ఆరబోత..వైరల్‌గా లేటెస్ట్ పిక్స్!
విష్ణుప్రియ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒకరైన విష్ణుప్రియ.. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై `పోవే పోరా` అంటూ సుధీర్‌తో సందడి చేసి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక హీరోయిన్‌గానూ విష్ణుప్రియ నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ భామ.. మరోవైపు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ విచ్చలవిడి అందాల ఆరబోతతో విపరీతమైన […]
హాట్ లుక్స్‌తో కేకపెట్టిస్తున్న అనుపమ..ఆ మడతలతో రచ్చ రచ్చ!
`టిక్‌టాక్` యాప్ ద్వారా సామాన్య ప్రజలెందరు తెగ ఫేమస్ అయ్యారు. అందులో అనుపమస్వాతి ఒకరు. తణుకుకు చెందిన ఈ భామ టిక్‌టాప్ ద్వారా ఫేమస్ అవ్వడమే కాదు.. సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది. 2019లో వచ్చిన ‘ఏడు చేపల కథ’ అనే సినిమాలో అనుపమస్వాతి నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ప్రస్తుతం టిక్‌టాక్ లేకపోయినా అనుపమస్వాతి.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారు చేత కేక పెట్టిస్తూ భారీగా […]
సిద్దార్థ్ చనిపోయాడంటూ పోస్టులు..ఎమోషనల్ అయిన హీరో!
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే ఈయన చనిపోయాడంటూ.. ‘రిప్ సిద్దార్థ్’ అనే పోస్టులు గతంలో చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. నిన్న యువ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ సిద్దార్థ్ శుక్లా ఫొటోకు బదులుగా హీరో సిద్ధార్థ్ ఫొటోని పెట్టి […]
ఎయిర్ పోర్ట్ లో అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ ఓటిటి ఫేమ్ మరియు టీవీ నటి అయిన ఉర్వి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, తన అందాలతో గ్లామర్ విందు చేస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. ఈమె నిత్యం ఫ్యాషన్ కొత్త పుంతలు ఎక్కించాలి అన్న […]
15 మిలియన్ క్లబ్ లో కి మహేష్ …?
టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నాగాని ఎవరి ఫాలోయింగ్ వారిది. ఎవరికున్న అభిమానులు వారికి ఉంటారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే అందరి హీరోల మాట ఎలాగున్నా కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అనే చెప్పాలి.ఇప్పటికే ట్విట్టర్ లో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు మరో రికార్డ్ క్రెయేట్ చేసాడు. […]









