హాట్ లుక్స్‌తో కేక‌పెట్టిస్తున్న అనుపమ..ఆ మడతలతో ర‌చ్చ ర‌చ్చ‌!

`టిక్‌టాక్` యాప్ ద్వారా సామాన్య ప్ర‌జ‌లెంద‌రు తెగ‌ ఫేమ‌స్ అయ్యారు. అందులో అనుపమస్వాతి ఒకరు. తణుకుకు చెందిన ఈ భామ టిక్‌టాప్ ద్వారా ఫేమ‌స్ అవ్వ‌డ‌మే కాదు.. సినిమాల్లోనూ అవ‌కాశం ద‌క్కించుకుంది.

 2019లో వచ్చిన ‘ఏడుచేపల కథ’ అనే సినిమాలో ఈ బొద్దు గుమ్మ నటించింది. టిక్‌టాక్‌ లేకపోతేనేం ఇన్‌స్టాలో హాట్ ఫొటోలు, ముచ్చటైన వీడియోలు చేస్తూ అనుపమస్వాతి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుని అందులో కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ వీడియోలు కూడా చేస్తోంది.

2019లో వచ్చిన ‘ఏడు చేపల కథ’ అనే సినిమాలో అనుప‌మ‌స్వాతి న‌టించింది. ఆ త‌ర్వాత కూడా ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసింది. ప్ర‌స్తుతం టిక్‌టాక్ లేక‌పోయినా అనుప‌మ‌స్వాతి.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హాట్ హాట్ లుక్స్‌తో కుర్ర‌కారు చేత కేక పెట్టిస్తూ భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటోంది.

Yedu Chepala Katha Movie Actress Anupama Swathi Looking Hot and Sexy in Saree బాబోయ్... ఆ మడతలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తోందిగా.. చీరకట్టులో ఈ తణుకు తార వేరె లెవెల్..– News18 ...

ప్ర‌స్తుతం హైద‌ర‌బాద్‌లో సెటిల్ అయిన ఈ బొద్దుగుమ్మ ప‌లు సినిమాల్లో ఛాన్స్‌లు ద‌క్కించుకుంటూనే..యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. మ‌రోవైపు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఒంపుసొంపుల‌తో న‌ముడు మ‌డ‌త‌లు క‌నిపించేలా ఫొటో షూట్లు చేస్తూ నెట్టింట ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. తాజాగా కూడా అనుప‌మ‌స్వామి లేటెస్ట్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

 Photo Source: Instagram

 అనుపమస్వాతికి ఇన్‌స్టాగ్రాంలో నాలుగున్నర లక్షల మందికి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

 అనుపమస్వాతి కూడా వీడియోలతో పాటు హాట్ హాట్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తూ తనెంత బోల్డ్‌గా ఉంటుందో చెప్పకనే చెప్పేసింది.

Image

Image

Image