మా ఎలక్షన్స్ లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మెంబర్ వీళ్లే..?

ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమలో మా ఎలక్షన్ల గురించి ఎక్కువగా మా ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించడం జరిగింది.అందులో కొందరికి కొన్ని పదవులను ఇవ్వనున్నట్లు గా ప్రకటించారు వారి వివరాలను చూద్దాం.

మొదట అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్ ఉండగా వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్,నటి హేమ బెనర్జీ లు ఉన్నారు.ఇక రాజశేఖర్ జీవిత జనరల్ సెక్రటరీ గా ఉండగా,అనిత చౌదరి మరియు ఉత్తేజ్ లు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.ఇక ట్రెజరీలో నటుడు నాగినేడు నిలబెట్టాడు ఉన్నట్లు ప్రకటించడం జరిగింది.

ఇక ఇందులో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఈ 18 మందిని చేర్చడం జరిగింది.అందులో ముఖ్యంగా అజయ్, భూపాల్, ఈటీవీ ప్రభాకర్, శివారెడ్డి,సుడిగాలి సుదీర్, డి సురేష్ కొండేటి,రమణారెడ్డి, ప్రగతి, కౌశిక్, గోవిందరావు, ఖయూమ్, శ్రీధరరావు, సమీర్, టార్జాన్ లు ఉన్నారు. ఇక ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

ఏది ఏమైనా ఈ ఎలక్షన్లు లలో నిలబడిన ప్రతి ఒక్కరూ చాలా ప్రెస్ స్టేషన్ గా తీసుకున్నట్లు అనిపిస్తోంది.