లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ అందాల ఆర‌బోత‌..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!

విష్ణుప్రియ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన‌ విష్ణుప్రియ.. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత బుల్లితెరపై `పోవే పోరా` అంటూ సుధీర్‌తో సంద‌డి చేసి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ ద‌క్కించుకుంది.

ఇక హీరోయిన్‌గానూ విష్ణుప్రియ నటించింది. కానీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తోన్న ఈ భామ‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటూ విచ్చలవిడి అందాల ఆరబోతతో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

తాజాగా కూడా జాకెట్ బటన్స్ విప్పేసి లోదుస్తులు కనిపించేలా ఎద అందాలు, న‌డుమందాలు చూపిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈమె లేటెస్ట్ పిక్స్‌ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్లు.. హీరోయిన్ల‌కు మించి విష్ణు ఎక్స్ పోజింగ్ తో చంపేస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

South Actress Vishnupriya Raises Temperature With Her Hot Photos, Take A Look

Vishnu Priya Bhimeneni hottest photoshoot stills - South Indian Actress

Actress Vishnu Priya Bhimeneni Hottest Photoshoot Stills - South Indian Actress - Photos and Videos of beautiful actress -

Vishnu Priya Bhimeneni hottest photoshoot stills - South Indian Actress

Vishnu Priya Bhimeneni hottest photoshoot stills - South Indian Actress