`మల్లేశం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అనన్య నాగల్ల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `వకీల్ సాబ్` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈమె నటించిన ప్లే బ్యాక్ చిత్రం కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోగా.. అనన్యకు సూపర్ ఫాలోయింగ్ పెరిగింది.
అయితే సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే అనన్య.. బయట మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేలేత నడుము అందాలు, నాభి సోకులతో కైపెక్కిస్తూ తన అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంటుంది. తాజాగా కూడా వైట్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద కిర్రాక్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిలో ఏంజెల్‌లా మెరిసిపోతున్న అనన్యను చూసి నెటిజన్లు మరియు అభిమాణులు చూపు తిప్పుకోలేకపోతున్నారు. అంతలా అనన్య తన అందాలతో ఎట్రాక్ట్ చేసేస్తోంది. మరి లేటెందుకు మీరూ అనన్యూ న్యూ పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.