Tag Archives: vakeel saab movie

`వ‌కీల్ సాబ్‌` డైరెక్ట‌ర్‌కి సూప‌ర్ గిఫ్ట్ పంపిన ప‌వ‌న్..వీడియో వైర‌ల్‌!

రాజ‌కీయాల కార‌ణంగా మూడేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌ళ్లీ `వ‌కీల్ సాబ్‌` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే కరోనా వలన ఈ చిత్రాన్ని ఎక్కువ రోజులు థియేటర్ లో ప్రదర్శించలేకపోయారు ఇదిలా ఉంటే.. తాజాగా వకీల్ సాబ్ డైరెక్ట‌ర్ వేణు శ్రీ‌రామ్‌కి క్రిస్మస్ పండుగ సందర్భంగా

Read more

ఏంజెల్‌లా మెరిసిపోతున్న వకీల్ సాబ్ బ్యూటీ..వైర‌ల్‌గా న్యూ పిక్స్‌!

`మల్లేశం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అనన్య నాగల్ల.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `వకీల్‌ సాబ్` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈమె న‌టించిన ప్లే బ్యాక్ చిత్రం కూడా ప్రేక్ష‌కుల‌ను అద్భుతంగా ఆక‌ట్టుకోగా.. అన‌న్య‌కు సూప‌ర్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే సినిమాల్లో ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించే అన‌న్య‌.. బ‌య‌ట మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు లేలేత నడుము అందాలు, నాభి సోకులతో కైపెక్కిస్తూ త‌న

Read more

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెర‌పై బోల్తా పడిన `వ‌కీల్ సాబ్‌`?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఓటీటీలోనూ అద‌గొట్టింది. కానీ, బుల్లితెర‌పై మాత్రం బోల్తాప‌డ‌టంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ సినిమా ఫ‌స్ట్ టైమ్ ఈ

Read more

పార్క్‌లో `వ‌కీల్ సాబ్‌` భామ ప‌రువాలు..చూస్తే ఫిదా కావాల్సిందే!

అన‌న్య నాగ‌ళ్ల‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో హీరోయిన్ తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌.. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ మ‌ధ్య ఆహాలో విడుద‌లైన ప్లే బ్యాక్ చిత్రంలోనూ అన‌న్య అద‌ర‌గొట్టింది. అయితే అన్ స్క్రీన్ పై ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించిన అన‌న్య‌.. అఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ రేపుతోంది. సోష‌ల్ మీడియా ద్వారా హాట్ హాట్

Read more

`వకీల్ సాబ్` న్యూ రికార్డ్‌..ఒరిజినల్‌ను మించి పోయిందిగా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన

Read more

న్యాచుర‌ల్ స్టార్‌ను లైన్‌లో పెట్టిన‌ `వ‌కీల్ సాబ్` డైరెక్ట‌ర్‌?!

వేణు శ్రీ‌రామ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీ‌రామ్‌.. ఆ త‌ర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెర‌కెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవ‌ల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌కీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వేణు శ్రీ‌రామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయ‌న నెక్ట్స్ ఏ హీరోతో

Read more

ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్` ముందు ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో ఇటీవ‌ల రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. మొద‌ట ఈ రీమేక్ చిత్రం ప‌వ‌న్

Read more

అనుప‌మపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం..సారీ చెప్పిన బ్యూటీ!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌.. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయ‌కుండా త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుప‌మ‌.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అమేజాన్ ప్రైమ్‌లో వ‌కీల్ సాబ్ చూసిన‌ట్టు అనుప‌మ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా వ‌కీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వ‌చ్చిన ఈ సినిమాలో అంద‌రి

Read more

`వ‌కీల్ సాబ్‌`పై పైర‌సీ దెబ్బ‌..షాక్‌లో అమెజాన్ ప్రైమ్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ చిత్రంలో ప‌వ‌న్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ టాక్‌తో అదిరిపోయే వ‌సూళ్లు

Read more