తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మలలో అనన్య నాగళ్ళ ఒకరు. ఈ భామ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఈ ముదుగుమ్మ సినిమాల విషయం ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం తన హట్ ఫోటోషూట్స్ తో యువతను పిచ్చే ఎక్కిస్తుంది.
అనన్య నటించిన సినిమాలలో చెప్పుకోదగిన సినిమా వకీల్ సాబ్ మాత్రమే. ఈ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చిన తనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టలేకపోయాయి. వరుసగా తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా తనకు ఎంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో తన పెట్టే హాట్ ఫోటోలే. ఆ ఫోటోలో అనన్య రోజుకో రకమైన వెరైటీ దుస్తులు ధరిస్తూ హాట్ స్కిన్ షో చేస్తూ యువతను పిచ్చెక్కిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గాషేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. లాంగ్ మోడరన్ ఫ్రాక్ లో సైడ్స్ హోల్స్ పెట్టుకుని చేతుల పైకెత్తి తన నడుము మడతలు చూపిస్తూ విరహ వేదనతో ఉన్న అనన్య ఫోటోలు చూస్తుంటే కుర్ర కారు మతులు పోతున్నాయి. అనన్య అంత హాట్ గా ఫోటోషూట్ చేయడానికిి ముఖ్య కారణం కూడా బయటకు వచ్చింది.
ఆమె టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అతనికి తన నడుము వయ్యారాలు చూపించడానికి ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటో షూట్ చేస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నడుము వయ్యారాల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.