పొట్టి గౌనులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మూడు పెళ్లిళ్ల భామ?

వనిత విజయకుమార్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తెగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా తన పై వచ్చే కామెంట్ కి, అలాగే రూమర్స్ కి అదేవిధంగా సమాధానమిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఊటీ లో అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పొట్టి గౌను వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఇవి కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె పెళ్లి విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ఆమె మూడో పెళ్ళి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే.