ఆ రెండు చోట్ల వైసీపీ తరఫున కొత్త నేతలు…..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుగుతాయని ఇప్పటికే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో రాబోయే 3 నెలలు ప్రతి ఒక్కరికీ కీలకమని కూడా ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ […]

పొట్టి గౌనులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మూడు పెళ్లిళ్ల భామ?

వనిత విజయకుమార్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తెగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా తన పై వచ్చే కామెంట్ కి, అలాగే రూమర్స్ కి అదేవిధంగా సమాధానమిస్తూ […]

రజనీకాంత్ కూడా పరిష్కరించలేని సమస్య తెచ్చుకున్న వనిత విజయ్ కుమార్.. ఆ తర్వాత…?

వనిత విజయకుమార్  ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వనిత విజయకుమార్ ని కాంట్రవర్సి క్వీన్ గా కూడా పిలుస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే ఈమె తన పెళ్లి విషయంలో హైలెట్ గా నిలిచింది. అలాగే విజయ్ కుమార్ తో ప్రాపర్టీ విషయంలో కూడా ఈమె హైలెట్ అయ్యింది. అయితే వనిత విజయ్ కుమార్ మొదట లవ్ మ్యారేజ్ చేసుకొని తన తల్లిదండ్రుల నుంచి […]

పెళ్లిపై వనితా షాకింగ్ కామెంట్స్ ..?

వనిత విజయ్ కుమార్..ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వినపడుతోంది. ప్రముఖ సీనియర్ నటుడు అయిన విజయ్ కుమార్ కూతురే ఈమె. తెలుగులో దేవీ సినిమాలో హీరోయిన్ ప్రేమాకు అక్కగా నటించింది. అయితే ఈమె పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వనిత కొన్ని టీవీ షోలల్లో నటిస్తోంది. ఆమె జీవితంలో గత కొన్ని రోజులుగా అనుకోని బాధలు చుట్టుముట్టినా ఎదురొడ్డి పోరాడుతోంది. మూడు […]