బిగ్ బాస్ ఓటిటి ఫేమ్ మరియు టీవీ నటి అయిన ఉర్వి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, తన అందాలతో గ్లామర్ విందు చేస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. ఈమె నిత్యం ఫ్యాషన్ కొత్త పుంతలు ఎక్కించాలి అన్న తాపత్రయమో లేకపోతే మరింత పాపులారిటీ సంపాదించుకోవాలన్నదే తెలియదు కానీ నిత్యం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె ముంబై ఎయిర్ పోర్ట్ లో ఈమె ధరించిన దుస్తులు చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాకుండా ముంబై ఎయిర్ పోర్టులో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు చూసిన నెటిజన్స్ ఘోరంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆమె డెనిమ్ జాకెట్, బ్లూ జీన్స్, అలాగే లోపల పింక్ కలర్ బ్రా కనిపించే విధంగా దుస్తులు వేసుకుంది. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆమెపై కో పడుతున్నారు. ఈమె ఎయిర్ పోర్టులో మాస్క్ తీసి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.