రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ.ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా ఏ వ్యక్తి మీద అయినా ఎలాంటి సున్నితమైన అంశాల మీద అయినా సరే తన భావాలూ వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అయితే ఎప్పుడూ ఏదో ఒక విషయం లో వార్తల్లో నిలిచే వర్మ ఇటీవల ఒక అమ్మాయి తో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పై అందించిన రామ్ గోపాల్ […]
Tag: social media
మళ్ళీ ట్రోల్ అవుతున్న శ్రీముఖి.. ఈసారి కారణం ఏంటంటే?
శ్రీముఖి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అంతేకాకుండా ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై ఎన్నో అవకాశాలను అందుకుంది.అలాగే యాంకర్ లలో సుమ తరువాత అందటీ పాపులారిటీని సంపాదించుకుంది శ్రీముఖి. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటూ ప్రతి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటుంది. […]
సోషల్ మీడియాలో ఎక్కువగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్స్ ఇవే..!
సోషల్ మీడియా అనేది ఓ అద్బుత ప్రపంచం. ఈ వేదికపై హీరోల అప్ డేట్స్ హల్ చల్ అవుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియా హీరోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ హీరోలకు ఎక్కువ పాపులారిటీ ఉంది. మరి ఈ సంవత్సరంలో జనవరి 1వ తేది నుంచి జూన్ నెల 30వ తేదీ వరకూ కూాడా భారత్ లో అనేక హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో కిక్కిరిసిపోయాయి. ఈ హ్యాష్ ట్యాగ్ […]
ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై స్పందించిన హీరోయిన్.. ఎవరో తెలుసా?
అయితే ఎప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీస్ మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై స్పందించడం జరిగింది. ఇందులో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు ఇంకా పలు హాట్ బ్యూటీస్, అలాగే పలువురు స్టార్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియా కొత్త ఖాతాలను తెరవడానికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న సార్ హీరోయిన్ ఏంజలీనా జోలి కూడా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై మొదటిసారిగా స్పందించింది. 20 సంవత్సరాల తర్వాత […]
మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనేక సర్ ప్రైజ్‌లు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు మూవీల పోస్టర్లు, అప్డేట్స్ విడుదలయ్యాయి. చిరు సినిమా బృందం మహేష్ తో వేదాళం మూవీ రీమేక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేయించి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మోహర్ రమేష్ రూపొందిస్తున్న సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఈ క్రమంలోనే […]
రెడ్ డ్రస్‌లో పూర్ణ పరువాలు..మతిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్!
నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.. అవును, లడ్డుబాబు, అవును 2 మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా మలయాళీ, తమిళం చిత్రాల్లోనూ పూర్ణ నటించింది. కేవలం హీరోయిన్ గానే నటించాలనే ఆంక్షలు పెట్టుకోకుండా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధం కావడంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ భామ అఖండ, సుందరి, […]
చీరలో చిలిపి అందాలతో కవ్విస్తున్న కీర్తి..చూస్తే ఫిదా కావాల్సిందే!
`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్.. మహానటి సినిమాతో తన నటనా విశ్వరూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ ఆమడ దూరంలో ఉండే ఈ బ్యూటీ తెలుగులో ప్రస్తుతం మహేష్ సరసన సర్కారు వారి పాటతో పాటుగా గుడ్ లక్ సఖి అనే చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే మరోవైపు తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. సినిమా విషయం పక్కన పెడితే.. తాజాగా కేరళ […]
జాన్వీ కపూర్ ఎంత కష్టపడుతుందో.. కనీసం ఆ పని చేసేందుకు కూడా?
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే . జాన్వీ కపూర్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంబంధించిన వీడియోలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె ఆ వీడియో షేర్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీని తనదైన శైలిలో చూపించింది జాన్వీకపూర్. ఈ వీడియోలో ఆమె మొదట బికినీ టాప్ […]
అషు రెడ్డి అప్పట్లో ఎలా ఉండేదో తెలుసా?
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఆషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకొని బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన వారిలో ఈమె కూడా ఒకరు. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తు సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఆషురెడ్డి. అలాగే సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా బుల్లితెర సమంత అని కూడా పేరు తెచ్చుకుంది. ఇకపోతే […]









