చీర‌లో చిలిపి అందాల‌తో క‌వ్విస్తున్న కీర్తి..చూస్తే ఫిదా కావాల్సిందే!

`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్.. మ‌హాన‌టి సినిమాతో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ ఆమ‌డ దూరంలో ఉండే ఈ బ్యూటీ తెలుగులో ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌తో పాటుగా గుడ్ ల‌క్ స‌ఖి అనే చిత్రంలోనూ న‌టిస్తోంది.

May be an image of 1 person, standing and outdoors

అలాగే మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. తాజాగా కేరళ పెద్ద పండగ ఓనమ్ సందర్భంగా సాంప్రదాయ చీర కట్టులో దర్శనం ఇచ్చి మెస్మరైజ్ చేసింది కీర్తి.

May be an image of 1 person and outdoors

చీర‌లో చిలిపి అందాల‌తో క‌వ్విస్తున్న కీర్తి లేటెస్ట్ పిక్స్‌ను చూస్తే ఎవ్వ‌రైనా ఫిదా కావాల్సిందే. అంత అందంగా ఉందీ ఈ ముద్దుగుమ్మ. ప్ర‌స్తుతం కీర్తి సురేస్ తాజాగా నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె పిక్స్‌పై నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

May be an image of 1 person

May be an image of 1 person and standing

May be an image of 1 person and standing

May be a close-up of 1 person, standing and outdoors