అత్యుత్సాహంతో మీద‌కు దూసుకొచ్చిన అభిమాని.. త‌మ‌న్నా చేసిన ప‌నికి అంతా షాక్!(వైర‌ల్ వీడియో)

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వారంలో ఒక్క రోజు వ్య‌వ‌ధితో ఆమె నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి చిరంజీవి `భోళా శంక‌ర్`. దీంతో ఈ రెండు ప్ర‌మోష‌న్స్ లోనూ త‌మ‌న్నా పాల్గొంటోంది. ఇంత బిజీలో కూడా తాజాగా త‌మ‌న్నా కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు అయింది. ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు త‌మ‌న్నాను చూసేందుకు […]

థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు `పుష్ప‌`రాజ్ సిద్ధం.. ట్విస్ట్ అదిరిందెహే!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇందులో పుష్ప రాజ్ పాత్ర‌లో బన్నీ లుక్ పరంగానే […]

బన్నీకి 160 ఏళ్ల పురాతన పిస్టల్ ను బహుమతిగా ఇచ్చిన అభిమాని?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళ ఇండస్ట్రీలో కూడా అల్లుఅర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కేరళ లో అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ తెలుగు లో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా మాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఏ […]

ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీ లో మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు అయిన రమేష్ వలియశాల ఆత్మహత్య చేసుకున్నాడు. 22 ఏళ్ళ కు పైగా అనుభవం ఉన్నాయి సీనియర్ నటుడు ఈ రోజు అనగా శనివారం సెప్టెంబర్ 11 న ఉదయం తిరువనంతపురం లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని మరణ వార్త తో మాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక్క సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విన్న నటీ […]

చీర‌లో చిలిపి అందాల‌తో క‌వ్విస్తున్న కీర్తి..చూస్తే ఫిదా కావాల్సిందే!

`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్.. మ‌హాన‌టి సినిమాతో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ ఆమ‌డ దూరంలో ఉండే ఈ బ్యూటీ తెలుగులో ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌తో పాటుగా గుడ్ ల‌క్ స‌ఖి అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. అలాగే మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. తాజాగా కేరళ […]

షాకింగ్ న్యూస్.. అక్కడ మళ్ళీ థియేటర్లు బంద్..?

ప్రపంచ దేశాల ప్రజలందరినీ మహమ్మారి కరోనా విడిచి పెట్టేలా కనిపించడం లేదు. ఇప్పట్లో మళ్లీ కరోనా పుట్టుకురావడం అందరిలో భయాన్ని పుట్టిస్తోంది.. మరోసారి సినిమా థియేటర్లు బంద్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మొదట థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అక్కడ థియేటర్లు రన్ అవుతూ వచ్చాయి. కానీ 50% ఆక్యుపెన్సీ తో రన్ అయినా, కానీ ఇప్పుడు సినిమా థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేమికులకు ఇది నిరాశ […]

అక్క‌డ జోరు.. మ‌రోచోట క‌నుమ‌రుగు

కేర‌ళ‌లో సాంప్ర‌దాయానికి విరుద్ధంగా వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రానుంది పిన‌ర‌యి విజ‌యన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌. మొత్తం 140 స్థానాల‌కు గాను 90 స్థానాల్లో ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రుస్తున్న‌ది. ఎర్ర‌జెండా రెప‌రెప‌లాడుతున్న‌ది. కానీ ప‌శ్చిమ బెంగాల్ లో వామ‌ప‌క్షాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిపోయింది. ఆ పార్టీ అక్క‌డ పూర్తిగా క‌నుమ‌ర‌గ‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింది. వెస్ట్ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండ‌గా అందులో 292స్థానాల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. అందులో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 202 స్థానాల్లో […]

అగ్ర‌న‌టులు ముంద‌జ‌.. ఖుష్బూ వెనుకంజ‌

ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేయ‌గా, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వాటితోపాటు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సారథ్యంలోని కూటమి […]

ఈ ఎయిర్ మాస్క్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో కరోనా ఖతం..!?

కరోనా విజృంభిస్తున్న క్రమంలో కేరళకు చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ పేరుతో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారుచేసింది. ఈ వస్తువు చూడ్డానికి గోడకు తగిలించే సీసీ కెమెరాలాగా కనిపిస్తుంది కానీ దీని పనితీరు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. ఇది గాలిలో కరోనాను చంపుతుందని కంపెనీ చెప్తుంది. ఇందులో అయాన్ టెక్నాలజీని ఉస్ చేశారు. ఇలాంటి టెక్నాలజీ వాడటం మన దేశంలోనే ఇదే మొదటిసారి అంటున్నారు. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ […]