రెడ్ డ్ర‌స్‌లో పూర్ణ ప‌రువాలు..మ‌తిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్‌!

న‌టి పూర్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.. అవును, లడ్డుబాబు, అవును 2 మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.

తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళీ, త‌మిళం చిత్రాల్లోనూ పూర్ణ న‌టించింది. కేవలం హీరోయిన్ గానే నటించాలనే ఆంక్షలు పెట్టుకోకుండా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధం కావడంతో ఆమెకి వ‌రుస అవకాశాలు వస్తున్నాయి.

ఇక ప్ర‌స్తుతం ఈ భామ అఖండ‌, సుంద‌రి, బ్యాక్ డోర్ వంటి చిత్రాలు చేస్తున్న పూర్ణ‌.. `ఢీ` షోకు జ‌డ్జ్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూర్ణ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది.

తాజాగా కూడా రెడ్ క‌ల‌ర్ ట్రెండీ ఫ్రాక్ ధ‌రించి ప‌రువందాలు ఆర‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం మ‌తిపోగొడుతున్న పూర్ణ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.