షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ప్రియాంక చోప్రా..వైర‌ల్‌గా పిక్స్‌!

గ్లోబల్‌ స్టార్‌, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా త‌ల‌కు తీవ్రంగా గాయ‌మైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండ‌న్ లో జ‌రుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది.

Priyanka Chopra Jonas Reveals Her Career and Life Advice

అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్‌ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది.

Priyanka Chopra is in motion extra on set of Citadel: See images :  Bollywood Information - THE MEABNI

ప్ర‌స్తుతం ప్రియాంక పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాగా.. అవి చూసిన అభిమానులు తెగ కంగారు ప‌డిపోతున్నారు. కాగా, ప్రియాంక న‌టిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇందులో ప్రియాంక ఓ గూఢచారి పాత్ర పోషిస్తోంది.

Priyanka Chopra Shares Photo From Citadel's Set, Asks Fans Whether Her  Injury Marks Are Real