Tag Archives: bollywood news

ఆ కేసులో అడ్డంగా ఇరుక్కున్న ఐశ్వర్య‌రాయ్‌..ఈడీ నోటీసులు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, మాజీ ప్రపంచ సుందరి, దిగ్గజ బచ్చన్ కుటుంబీకురాలు ఐశ్వ‌ర్య‌రాయ్ బచ్చన్‌కు కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. 2016లో దేశవ్యాప్తంగా సంచ‌లనాలు రేపిన పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఐశ్వ‌ర్య‌రాయ్ అడ్డంగా ఇరుక్కుంది. ఇప్పటికే ఈ కేసులో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయ‌గా.. ఢిల్లీలోని లోక్‌నాయక్‌ భవన్‌లో నేడు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశిస్తూ తాజాగా నోటీసుల‌ను జారీ చేసింది. అయితే విచారణకు

Read more

పెళ్లైన ప‌ది రోజుల‌కే కత్రినాకు షాకిచ్చిన భ‌ర్త విక్కీ..అస‌లేమైందంటే?

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్‌లు డిసెంబ‌ర్ 9న మూడుముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్ట్రీనాల వివాహం కుటుంబ‌స‌భ్యులు, ద‌గ్గ‌ర బంధువులు మ‌రియు బాలీవుడ్ ప్ర‌ముఖుల మ‌ధ్య‌ అంగ రంగ వైభవంగా జ‌రిగింది. వీరి పెళ్లి వేడుకల‌కు, ప్రివెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికే నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్‌షిప్‌ను అత్యంత సీక్రెట్‌గా ఉంచిన ఈ బ్యూటీఫుల్ జంట‌ వివాహం

Read more

కొత్త కారు కొన్న కియారా అద్వానీ.. ఎన్ని కోట్లో తెలుసా?

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన‌ `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంట‌నే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా `వినయ విధేయ రామ` సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌ని కియారా.. బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస హిట్ల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని

Read more

రౌడీ హీరోపై మ‌న‌సు పారేసుకున్న స్టార్ హీరో కూతురు..ఎవ‌రామె..?

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన ఈ యంగ్ హీరో.. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. సౌత్‌తో పాటుగా నార్త్‌లోనూ భారీ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. సామాన్యులే కాదు తోటి సెల‌బ్రెటీలు సైతం ఈయ‌న‌కు ఫిదా అవుతుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ సారా అలీ ఖాన్ సైతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై మ‌న‌సు పారేసుకుంది.

Read more

ఘ‌నంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్‌..నెట్టింట ఫొటోలు లీక్‌!

గ‌త కొద్ది రోజుల నుంచీ అటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్ నిన్న పూర్తైంది. మూడేళ్ల నుంచి ర‌హ‌స్యంగా ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీఫుల్‌ జంట ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు.రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. అయితే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌

Read more

పెళ్లి త‌ర్వాత క‌త్రినా-విక్కీలు ఉండే ఇంటి అద్దె తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

గ‌త మూడేళ్ల నుంచీ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్‌లు ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్నారు. రాజస్థాన్‌లో సవాయ్ మాధోపూర్ జిల్లా చౌత్ కా బర్వారా పట్టణంలోని రిసార్ట్‌గా మారిన 700 ఏళ్ల నాటి వారసత్వ ప్రదేశం సిక్స్ సెన్సెస్ లో డిసెంబ‌ర్ 9న క‌త్రినా-విక్కీల వివాహం అంగ రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. ఇప్పటికే ఈ జంట‌ వివాహ వేడుకల కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ

Read more

క‌త్రినా కైఫ్ పెళ్లికి వెళ్తున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ప్ర‌ముఖ న‌టుడు విక్కీ కౌశ‌ల్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్‌లోని మాధోపూర్‌లో ఉన్న సిక్స్‌సెన్సెస్‌ ఫోర్ట్‌ భర్వారాలో పంజాబీ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి వివాహ‌ వేడుక అత్యంత ఘ‌నంగా జ‌ర‌గ‌బోతోంది. దానికంటే ముందు 7న నిశ్చితార్ధం, 8న మెహందీ, సంగీత్ వేడుక‌లు జ‌రుగుతాయి. వివాహ వేడుకలకోసం ఇప్పటికే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌లు ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే..విక్కీ కౌశల్, కత్రినా కైఫ్

Read more

బాలీవుడ్‌కి `అఖండ‌`.. హీరో ఎవ‌రో తెలుసా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన బంప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రొటీన్ కథనే అయిన‌ప్ప‌టికీ.. అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. అలాగే అఖండ, మురళీ కృష్ణ పాత్ర‌ల‌కు త‌న‌దైన మాస్

Read more

స‌మంత కీల‌క నిర్ణయం..త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్?

భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ‌దెంపులు చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన సామంత‌.. ఇటీవ‌ల రెండు ద్వి భాషా చిత్రాల‌ను అనౌన్స్ చేసింది. ఇవి ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్

Read more