ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను సార్…బాలయ్యకే ధమ్కీ ఇచ్చిన ప్రభాస్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతుంది. ఇక న్యూ ఇయర్ కానుకగా వ‌చ్చిన‌ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎపిసోడ్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించిన ఆహా తోలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ- ప్రభాస్‌తో చేసిన అల్లరి సరదా ముచ్చట్లు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభాస్ మ్యారేజ్, ఎఫైర్‌స్ […]

త్రిష లైఫ్‌లో ఆ స్టార్ హీరో చాలా స్పెషల్… ఎందుకంటే..?

సౌత్ స్టార్ హీరోయిన్ లలో త్రిష కూడా రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ సీనియర్ ముద్దుగుమ్మ ముందుగా కోలీవుడ్‌లో తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ లో వర్షం సినిమాలో ప్రభాస్ కు జంటగా నటించింది. ఈ వర్షం సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా అటు ప్రభాస్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ […]

ఓటీటీలో మ‌రో స‌రికొత్త ఇండియ‌న్ రికార్డు క్రియేట్ చేసిన బాల‌య్య‌…!

నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఓటీటీ రంగంలోనే ఎవరు ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక‌ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ గా వ‌చ్చిన‌. యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి ప్రభాస్ రాగా.. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ షో నుంచి బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు అహలో స్ట్రీమింగ్ అయింది. ఈ ఎపిసోడ్ అనుకున్న […]

ఫుల్ స్వింగ్‌లో బాలయ్య.. NBK 108పై న్యూయ‌ర్ అప్‌డేట్ అదిరిందిగా…!

గాడ్ ఆఫ్ మాసస్ నట‌సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య‌ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కూడా తన తర్వాతి సినిమాను వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. […]

య‌శోద‌కు స‌మంత కంటే ఆ హీరోయిన్ బెట‌ర్ ఆప్ష‌న్‌.. ప‌రుచూరి హాట్ కామెంట్స్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి రీసెంట్ గా వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమా యశోద.. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఊహించని మలుపులతో ప్రేక్షకులను మెప్పించింది. ఛాలెంజింగ్ పాత్రల అంటే ఎంతో ఇష్టపడే సమంత ఈ సినిమాల్లో కూడా యాక్షన్స్ సన్నివేశాలలో ఆదరగొట్టింది. ఇక ఈ సినిమాతో సమంత మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూనే ఈ సినిమాను ప్రమోట్ చేసిన […]

ఇంట్రెస్టింగ్: కుర్చీనే నమ్ముకున్న బాలకృష్ణ…గన్ తో ఆన్సర్ ఇస్తున్న చిరంజీవి..!

సంక్రాంతికి మరో 15 రోజులు టైమ్‌ ఉండగానే టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముందుగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న థియేటర్‌లో దిగుతున్నాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత రోజు జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా 24 గంటల వ్యవధిలోనే […]

“నేను ఆ పని చేయలేదు రా బాబు”.. ఫైనల్లీ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. అదే శ్రీ లీల.. శ్రీ లీల.. శ్రీ లీల ..ఏం మాయ చేసిందో ఏమో తెలియదు కానీ కన్నడ ఇండస్ట్రీని మాయ చేసి తెలుగు ఇండస్ట్రీ పై పడింది ఈ ముద్దుగుమ్మ . పెళ్లి సందడి సినిమాతో తన క్లాస్ టచ్ ను అభిమానులకు చూపించిన శ్రీ లీల ..ధమాకా సినిమాతో మాస్ మహారాజ రవితేజ తో కలిసి […]

“ఆ విషయంలో ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నాడు”..నటి సుధ సంచలన కామెంట్స్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా.. కొంతమందిని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది . వారిని చూస్తే మనకి సొంత అమ్మలాగే అనిపిస్తుంది.. అలాంటి వారిలో ఒకరే ఈ సుధా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుధా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . అంతేకాదు అప్పట్లో హీరో తల్లి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే పేరు సుధనే. చాలామంది స్టార్ […]

‘వీర సింహారెడ్డి’ మేకింగ్ వీడియో.. బాల‌య్య ర‌చ్చ‌, చిలిపి శృతి… మోక్ష‌జ్ఞ చార్మింగ్ (వీడియో)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప‌క్క మాస్ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నరు. ఈ ఫ్యాక్షన్ మాస్ సినిమాను 2023 సంక్రాంతి కాక‌నుగా జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్, సాంగ్స్‌తో […]