పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు అధికంగా ప్రకటించాడు. ఇక ఈ సినిమాను డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాను కోలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన […]
Tag: social media
బాలయ్య కూతుర్ని ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్… ఇంత క్రేజ్ ఏంటి…?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక వీటితోపాటు తను వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్ కూడా అదిరిపోయే రీతిలో అదరగొడుతున్న బాలయ్య.. ఈ షోలో తన పాత అభిరుచికి భిన్నంగా తన కొత్త మేకోవర్‌లో కనిపిస్తూ నందమూరి అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఒకప్పుడు […]
సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోయిన్లు వీళ్లే…!
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇక వారిలో కొందరు అగ్ర హీరోయిన్లుగా అన్ని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. వారిలో కొందరు స్టార్ హీరోలను మించి తమ ఆస్తులను సంపాదించుకున్నారు. ఇక అలా వారిలో టాప్6 ధనవంతులైన హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. నయనతార: సౌత్ ఇండియా సినిమా పరిశ్రమంలోనే లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను తెచ్చుకొని. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తుంది. […]
బాలయ్యకు నచ్చకపోతే ఎవరైనా సైడ్ అవ్వాల్సిందే అంతే మరి..!
టాలీవుడ్ సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ చాలా ముక్కుసూటిగా ఉంటాడు. తన మనసులో ఏది అనిపిస్తే అది అనేస్తాడు. తనకు ఏది నచ్చితే అదే చేస్తాడు. ఎవరితో అయినా తేడా వస్తే వారిని దూరం పెట్టేస్తాడు. అదే సమయంలో తనకు కంఫర్ట్ ఇచ్చే వాళ్లతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన సినిమా షూటింగ్ సమయంలో కూడా బాలకృష్ణ ఎంతో కూల్ గా ఉంటాడు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు. ఇక ప్రస్తుతం వీర […]
పెళ్లి పీటలు ఎక్కబోతున్న శర్వానంద్.. అమ్మాయి ఎవరంటే..?
ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు ఎందరో ఉన్నారు. వారికి 40 సంవత్సరాలు వస్తున్న వచ్చిన పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఆశక్తి చూపటం లేదు. వారిలో ప్రధానంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు ఇప్పుడున్న యువ హీరోలు కూడా ఎందరో పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. అయితే వారిలో ఇప్పుడు ఓ యువ హీరో పెళ్ళికి రెడీ అయినట్టు తెలుస్తోంది . ఆ యువ హీరో మరెవరో కాదు హీరో శర్వానంద్ […]
“పెళ్ళి కి ముందే కడుపు..అందులో తప్పేంటి..?” స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!!
ఈ రోజుల్లో పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ చాలా కామన్ . అయితే ఈ రోజుల్లోనూ అలాంటి పనులను సీరియస్ గా తీసుకుంటున్న జనాభా కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లికి ముందే గర్భం దాల్చుతూ.. రాను రాను మన సంస్కృతి సంప్రదాయాలను మంటలో కలుపుతున్నారు. పెళ్లికి ముందే డేటింగ్ అంటూ మ్యాటర్ ఫినిష్ చేస్తున్న యువత.. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు కడుపు తెచ్చుకుంటున్నారు . కాగా రీసెంట్ గా […]
ఆ హీరోని నమ్మి నిండా మునిగిపోయిన కృతిశెట్టి ..సర్వ అర్పించేసిందా..?
సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి . ప్రజెంట్ ఇదే బాలకృష్ణ డైలాగ్ ను ట్యాగ్ చేస్తూ కృతిశెట్టిని ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతో ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ టైం లో కృతి శెట్టి ని ఓ రేంజ్ లో పొగిడేసారు సినీ స్టార్స్.. సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్ద మనుషులు. సినిమా […]
ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్న చిరంజీవి… ఇక సంక్రాంతికి మెగా జాతరే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ముందుగా ఆచార్య సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి దారుణమైన డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత దసరా కానుకగా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా తెరకెక్కించే హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతికి చిరంజీవి యువ దర్శకుడు బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ […]
రిలీజ్ కు ముందే ఇండస్ట్రీ షేకింగ్ .. బాలయ్య వీరసింహా రెడ్డి అన్ స్టాపబుల్ రికార్డ్..!!
నందమూరి బాలకృష్ణ 2021 చివరలో అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ […]









