“పెళ్ళి కి ముందే కడుపు..అందులో తప్పేంటి..?” స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!!

ఈ రోజుల్లో పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ చాలా కామన్ . అయితే ఈ రోజుల్లోనూ అలాంటి పనులను సీరియస్ గా తీసుకుంటున్న జనాభా కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లికి ముందే గర్భం దాల్చుతూ.. రాను రాను మన సంస్కృతి సంప్రదాయాలను మంటలో కలుపుతున్నారు. పెళ్లికి ముందే డేటింగ్ అంటూ మ్యాటర్ ఫినిష్ చేస్తున్న యువత.. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు కడుపు తెచ్చుకుంటున్నారు . కాగా రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సైతం ఇదే లిస్టులోకి యాడ్ అయింది .

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నటనలో నెంబర్ వన్ అంటూ ట్యాగ్ చేయించుకున్న ఈ స్టార్ హీరోయిన్.. రీసెంట్ గానే ఏంజెల్ లాంటి పాపకు జన్మనిచ్చింది . కాగా పెళ్లికి ముందు ఎంతో మంది హీరోస్ తో అఫైర్ నడిపిన అలియా భట్.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది . కాగా పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన అలియా భట్.. రీసెంట్ గానే ఓ పాపకు జన్మనిచ్చింది.

రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం నా దృష్టిలో తప్పేం కాదు ..ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్” అంటూ లైట్ గా ఆ మేటర్ ని కొట్టి పడేసింది . అంతేకాదు “పెళ్లి తర్వాత కొన్ని రోజులకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని .. ఆ టైంలోనే బిగ్ ప్రాజెక్టుకి సైన్ చేశానని.. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే రిస్కీ షాట్స్ చేయడం చాలా సహసంగా అనిపించిందని తగిన జాగ్రత్తలతో ఆ షూట్ కంప్లీట్ చేశానని ..”చెప్పుకొచ్చింది. అలియా అలాంటి స్టార్ హీరోయిన్ పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో బాలీవుడ్ మీడియా షాక్ అవుతుంది. అలియా మాటలు ట్రెండ్ చేస్తుంది..!!