తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి అగ్ర నటులు మరణించగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ […]
Tag: social media
రకుల్ప్రీత్ ఆ స్టార్ హీరో భార్య దెబ్బకే టాలీవుడ్కు దూరమైందా…!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. పంజాబీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ముందుగా తెలుగులో కెరటం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గత కొంతకాలంగా […]
ఆ స్టార్ దర్శకుడి చేతిలో దెబ్బలు తిన్న కాజల్… ఇంత గొడవ జరిగిందా..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. సౌత్ సినిమా పరిశ్రమంలోనే వరుస సినిమాలలో నటించి ఇటీవల పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే సెన్సేషనల్ దర్శకుడు శంకర్, కమలహాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు కాజల్ కెరీర్ మొదటిలో ఆమెకు జరిగిన అవమానం గురించి సోషల్ మీడియాలో […]
జయసుధ జాతకం ముందే చెప్పిన తండ్రి.. అసలు సంగతి ఏమిటంటే..!?
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటీమణులలో జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో సహజనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయసుధ ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. అందుకే కొన్ని సంవత్సరాలపాటు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా జయసుధ జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో మలుపులు కూడా ఉన్నాయట. మరి ప్రధానంగా జయసుధకు […]
మా బాబాయ్ అలాంటివాడే..బాలయ్య కి ఎమోషనల్ విషయాన్ని షేర్ చేసిన రామ్ చరణ్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో అదరగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్గా ప్రభాస్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాగా ఏకంగా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి.. అంతలా బాలయ్య షో కి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు టాలీవుడ్ లోనే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్- బాలయ్య తొలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ […]
కే. విశ్వనాథ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇదే..ఆయనకు ఎంత స్పెషల్ అంటే..!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ సెలబ్రెటీ మరణించారు అన్న మరణ వార్త తాలూకా విషాద ఛాయలు మరవకముందే మరో స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం చిత్ర పరిశ్రమకే కాదు సినిమా జనాలకు , సినీ లవర్స్ కు తీరని శోకాన్ని మిగులుస్తుంది . ఇదే క్రమంలో రీసెంట్ గానే మరణించిన టాలీవుడ్ రెబల్ సీనియర్ హీరో కృష్ణంరాజు , సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదఛాయలు మరవకముందే మరో టాలీవుడ్ […]
కిస్ కావాలంటూ హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో రెచ్చిపోతున్న శ్రీజ?
హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ గురించి ఆమధ్య వినే వుంటారు. హీరోయిన్ సమంత, నటుడు నాగ చైతన్య తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన తరుణంలో సోషల్ మీడియాలో బాగా నానిన పేరు హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ అతని కారణంగానే సామ్, చే విడిపోయారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఆ వ్యాఖ్యలను ప్రీతమ్ జుకల్కర్ అధికారికంగానే ఖండించాడు. ఇక ఆ విషయం జరిగి ఒక సంవత్సరం కాకుండానే అతగాడి గురించి […]
చెర్రీ మిస్ అయ్యాడు… బన్నీ బ్లాక్బస్టర్ కొట్టేశాడు…!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.. పాన్ ఇండియా హిరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పుష్ప2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. […]
ఎన్టీఆర్ 32వ సినిమా రేసులో ఇంతమంది డైరెక్టర్లా… ఇదేం లిస్టురా బాబు…!
త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ తన తర్వాత సినిమా స్టార్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. అయితే సినిమా అనౌన్స్ అయి సంవత్సరం కావొస్తున్నా ఇప్పటికి షూటింగ్ మొదలు పెట్టలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈనెల 21నుంచి ముదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ తన 31వ సినమాను పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత తారక్ నటించబోయే సినిమాకు […]









