నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ అవుతుంది . కిర్రాక్ పార్టీ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన ..ఛలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోస్ కళ్ళల్లో పడింది . ఇక ఇదే క్రమంలో ఆమె అందానికి , నటనకు ఫిదా అయిన స్టార్ […]
Tag: social media
పెళ్ళి పిటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్ .. ఏం షాక్ ఇచ్చిందిరా బాబు..!!
సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిలైపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోయింది . ఇప్పటికే బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ స్టార్స్ గా చెప్పుకునే ప్రముఖ హీరోయిన్స్ అందరు పెళ్లిలు చేసుకుని లైఫ్ లో సెటిలైపోయారు . అంతేకాదు మరి కొంతమంది హీరోయిన్స్ పెళైన మూడు నెలలకే గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి […]
“నేను మొదట నుండి మొత్తుకుంటుంది కూడా అదేగా”..అనసూయ సంచలన కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అనసూయ.. న్యూస్ రీడర్ గా తన కెరీర్ను ప్రారంభించింది . ఇక తర్వాత ఇండస్ట్రీలోకి రావాలన్న ఆశతో యాంకర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసి .. ఆ తర్వాత వచ్చిన అవకాశాలలో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఈ క్రమంలోనే మంచి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . […]
ఫైనల్లీ..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత..డబుల్ ధమాకా అంటే ఇదేగా..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. త్వరలోనే శాకుంతలం సినిమా తో జనాలను పలకరించనుంది . టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు . అయితే పఠాన్ సినిమా ఇచ్చిన భారీ షాక్ తో పలు సినిమాలు తమ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకోవడంతో .. సమంత సినిమా రిలీజ్ డేట్ మార్చి 27 కు పోస్ట్ […]
ఈ ముగ్గురి దిగ్గజాల మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలుసా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి వారు మరణించగా అప్పటినుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ లోకాన్ని విడిచి […]
టాలీవుడ్లో మరో వివాదం: చిరు – నాగ్ మధ్య కొత్త పంచాయితీ…!
తెలుగు సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, నాగార్జున ఎంతో గొప్ప స్నేహితులు. నాగార్జున చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి చిరంజీవితో స్నేహంగా ఉంటూ వస్తున్నాడు. ఇద్దరు ఒకరికి ఒకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో నాగార్జున సినిమాలకు చిరంజీవి సాయం చేశాడు. అలాగే చిరంజీవి సినిమాలకు కూడా నాగార్జున సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో తాజాగా వీరి మధ్య ఓ వివాదం మొదలైంది. కొన్ని రోజుల క్రితం నాగార్జున, చిరు డైరెక్టర్ […]
బాలీవుడ్కి దారి చూపిన షారుక్.. బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిన పఠాన్..!
బాలీవుడ్ కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తు చరిత్ర సృష్టిస్తుంది. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పోస్ట్ కోవిడ్ తర్వాత అత్యంత భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. కరోనా లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాలీవుడ్ లో ఈ స్థాయిలో కలెక్షన్లు దక్కించుకున్న సినిమా మరి ఏదీ లేదు. పెద్ద హీరోల సినిమాలు వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద […]
ఎట్టకేలకు జాన్వీ సౌత్ ఎంట్రీ ఫిక్స్… ఆ బ్లాక్బస్టర్ సీక్వెల్లో హీరోయిన్…!
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె సంపాదించుకున్న కీర్తిని సినిమా ఉన్నంత వరకు ఎవరూ మర్చిపోలేరు. శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లు పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించాలని చాలాకాలంగాా ఎదురుచూస్తుంది. అదేవిధంగా సౌత్ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఈ సినిమాలలో నటింప చేసేందుకు ప్రయత్నిస్తూనే […]
చిరంజీవి కెరీర్లో ఆ సినిమా నుంచి ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇది..!
సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలో అయినా సరే ఓ సినిమా షూటింగ్ పూర్తి కావాలంటే దాదాపు ఓ సంవత్సరం టైమ్ పడుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్లకైతే ఏకంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైమ్ పడుతుంది. అయితే చిరంజీవి తన కెరీర్ లో ఓ సినిమాను మాత్రం కేవలం 29 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ ఇంట్రస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. తెలుగు లెజెండ్రీ దర్శకులలో కోడి రామకృష్ణ […]









