వెండితెరపై కళాత్మక దృశ్యకావ్యాలను చెక్కిన దర్శక దిగ్గజం కాశీనాథుని విశ్వనాథ్. నిత్య సంధ్యావంద నాది క్రతువులు.. నిప్పులు కడిగే ఆచారం ఉన్న సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన విశ్వనాథ్.. బీఎస్సీ వరకు చదువుకున్నారు. తర్వాత అనూహ్యంగా ఆయన చిత్ర పరిశ్రమవైపు అడుగులు వేశారు. తొలినాళ్లలో సాంఘిక చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన.. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పరిచయంతో కొత్త పుంతలు తొక్కారు. “మనలో కళ ఉండొచ్చు. కవితాత్మక దృష్టి కోణం కూడా ఉండొచ్చు. కానీ, దీనికి మెరుగులు […]
Tag: social media
ఒకటి కాదు రెండు కాదు రమ్యకృష్ణ బికినీ ఫొటోల జాతర… చూసి ఎంజాయ్ చేయండి..!
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతమంది హాట్ హీరోయిన్స్ వస్తున్న ఇప్పటికీ నిన్నటి తరం హీరోయిన్స్ అందం ముందు వారు నిలవలేక పోతున్నారు. 10 సంవత్సరాలు దాటితే వారి కెరీర్ ముగిసిపోతున్న ఈ రోజుల్లో, పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న కూడా ఇప్పటికి వరుస అవకాశాలతో హీరోయిన్ల్ గా కొనసాగుతున్న వారిలో ప్రధానంగా రమ్యకృష్ణ ఒకరు.. అందం మరియు అభినయం కలగలిపిన నటనతో ఇప్పటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈమె తన కెరీర్ తొలి రోజుల్లో […]
కుర్ర హీరోయిన్ శ్రీలీలకు యశ్కు రిలేషన్ ఉందా… అసలు నిజం ఇదే…!
ప్రస్తుతం ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు వచ్చిన హీరోయిన్స్ లో యూత్ కి మాస్ ఆడియన్స్ కి ఎంతో విపరీతంగా నాచేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీ లీల అనే చెప్పాలి.. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ సినిమాకి ప్లాఫ్ టాక్ వచ్చినప్పటికీ కూడా భారీ కలెక్షన్లు వచ్చాయంటే దానికి ముఖ్య కారణం శ్రీ […]
కళాతపస్వి మెచ్చిన నేటితరం స్టార్ హీరో ఎవరంటే…!
తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా చెప్పుకునే మహానుభావుడు, ఆల్ టైమ్ క్లాసికల్ ఇండస్ట్రీ హిట్స్ కి కేంద్ర బిందువు లాంటి దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ నిన్న మరణించారు. ఈ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సినీ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన కడచారి చూపు కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది. విశ్వనాధ్ తన దర్శకత్వంలో ఎన్నో గొప్ప సినిమాలను, ఎందరో స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఎందరో […]
శ్రీలీల కోసం తనకు తానే మారిపోయిన త్రివిక్రమ్.. వామ్మో చాలా జరుగుతోందే…!
త్రివిక్రమ్ దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ కామనే. అయితే సెకండ్ హీరోయిన్ కు సినిమాలో అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. ఆమెను జస్ట్ సెంటిమెంట్ కోసమో, లేదా గ్లామర్ కోసమో తన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఏ సినిమాలో అయినా సెకండ్ హీరోయిన్ ఇంపార్టెన్స్ క్లియర్ గా తెలిసిపోతుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం లో పూజా […]
జమున ఆ కారణంగానే తన కొడుకుకి ఆస్తి దక్కకుండా చేసిందా..!
మన సీనియర్ హీరోయిన్స్ లో మహానటి సావిత్రితో సరి సమానమైన ఇమేజ్ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది జమున మాత్రమే. ఆరోజుల్లో ఈమె రెమ్యూనరేషన్ కూడా అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ కంటే ఎక్కువగా ఉండేదట.. దీని బట్టి ఆమె ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఏ స్టార్ హీరో సినిమా వచ్చిన కచ్చితంగా అందులో హీరోయిన్గా జమున ఉండాల్సిందే. అలా మూడు దశాబ్దాల పాటు తెలుగు […]
బాలకృష్ణను తారకరత్న కోరిన ఆ ఒక్క కోరిక ఇదే…!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై కూడా బాలయ్య తన హవా చూపిస్తున్నాడు. ఈ సందర్భంలోనే బాలకృష్ణ అన్న మోహన్ కృష్ణ తనయుడు నందమూరి తారకరత్న గత నెల 28న తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. తారకరత్న వైద్య పర్యవేక్షణ మొత్తం నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఆయన […]
సూర్యకాంతంపై విశ్వనాథ్ ఫైర్… షాక్ ఇచ్చేలా చేసిన గయ్యాళీ అత్త…!
తెలుగు లెజెండ్రీ దర్శకులలో కే. విశ్వనాథ్ కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు తెరకు అందించారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్సే. మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు… వెంకటేశ్తో స్వర్ణకమలం.. కమల్ హాసన్తో స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. విశ్వనాథ్ కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగాను సినీ ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్లో దాదాపు 30 సినిమాలలో వివిధ రకాల […]
బాలయ్య పేరుతో ఉన్న సూపర్ హిట్ సాంగ్స్ ఇవే… అన్నీ సూపరెహే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఎన్నో ప్రత్యేక పాత్రలలో నటించి వాటికి ప్రాణం పోశాడు. నటసింహం అభిమానులు మాత్రం ఆయనను ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన పేరుతోనే ఎన్నో సినిమాలు డైలాగులు కూడా చెప్పారు. ఇప్పుడు జై బాలయ్య అనే పదం ఓ ఎమోషన్, ఓ స్లోగన్ ల మారిపోయింది. సినిమా పరిశ్రమలో బాలకృష్ణను అభిమానించే […]









