ఒక‌టి కాదు రెండు కాదు ర‌మ్య‌కృష్ణ బికినీ ఫొటోల జాత‌ర‌… చూసి ఎంజాయ్ చేయండి..!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతమంది హాట్ హీరోయిన్స్ వస్తున్న ఇప్పటికీ నిన్నటి తరం హీరోయిన్స్ అందం ముందు వారు నిలవలేక పోతున్నారు. 10 సంవత్సరాలు దాటితే వారి కెరీర్ ముగిసిపోతున్న ఈ రోజుల్లో, పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న కూడా ఇప్పటికి వరుస అవకాశాలతో హీరోయిన్ల్‌ గా కొనసాగుతున్న వారిలో ప్రధానంగా రమ్యకృష్ణ ఒకరు.. అందం మరియు అభినయం కలగలిపిన నటనతో ఇప్పటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

ఈమె తన కెరీర్ తొలి రోజుల్లో గ్లామర్ రోల్స్ ఎక్కువ చేసిన రమ్యకృష్ణ, నెగటివ్ క్యారెక్టర్స్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రధానంగా రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమాలో ఈమె చేసిన నీలాంబరి పాత్ర ఏ రేంజ్ లో చరిత్ర సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ తోనే పోటీపడి ఈమె నటించిన తీరుకి సౌత్ ఇండియన్ ఫిలిమ్‌ ఇండస్ట్రి షేక్ అయిపోయింది.

Ramya Krishnan Bikini Photos

నెగిటివ్ పాత్రలంటే ఇలా ఉండాలనే బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఎలాంటి పాత్ర చేయాలన్నా రమ్యకృష్ణ తర్వాతే అన్నట్టుగా తన సినిమాలతో మెప్పించింది. గ్లామర్ పాత్రలో కూడా రమ్యకృష్ణని బీట్ చేసే వాళ్ళు లేరు. ఇప్పటి తరం హీరోయిన్స్ లేటెస్ట్ ట్రెండ్ గా మారిన బికినీ షో ని ఆమె ఆ రోజుల్లోనే చేసి అదరగొట్టింది.

అప్పటి కుర్ర కారు రమ్యకృష్ణ వలకబోసిన అందాలకు ఫిదా అవ్వని వారు లేరు. ఇప్పటికీ కూడా కుర్రాళ్లు అప్పటి రమ్యకృష్ణ ఫోటోలు గ్లామర్ పిక్స్ చూసి మెంటలెక్కిపోతుంటారు అంటే ఏ రేంజ్ లో గ్లామర్ షో చేసిందో మన అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో రమ్యకృష్ణ బికినీ ఫొటోస్ మరోసారి వైరల్ గా మారాయి.