అదే నిజం అయితే .. మెగా ఫ్యామిలీలో మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా..? ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ ..!!

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నాయో మనందరికీ బాగా తెలిసిన విషయమే . రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయినప్పటి నుంచి అవార్డు అందుకున్నప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును ట్రోల్ చేశారు కొందరు పని పాట లేని బ్యాచ్ . కాగా రీసెంట్గా అదే […]

కీర్తి సురేష్ అందుకే పనికి వస్తుందా..? అయ్యయ్యో ఈ హీరో అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి హీరోయిన్లకి మధ్య తగాదాలు జరుగుతూ ఉంటాయి. కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని విషయంలో.. షూటింగ్ కి లేటుగా వచ్చే విషయంలో ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్..కారణం ఏదైనా తగాదాలు వస్తూనే ఉంటాయి . అయితే అవి సిల్లీగా అనుకోని సైలెంట్ అయిపోవాలి.. కానీ గిల్లి గీచించుకొని రాద్ధాంతం చేసి పెద్దదిగా మారవకూడదు . ప్రెసెంట్ అలా చేసే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈగో హీరో ప్రజెంట్ సోషల్ […]

సమంత మనసులో డ్రీమ్‌ హీరో.. మరోసారి ప్రేమలో పడిందా ఏంటి..!

స్టార్ హీరోయిన్ సమంత- నాగచైతన్యతో పెళ్లి తర్వాత.. విడాకులు ఇచ్చాక ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు సమంత ఏది మాట్లాడినా.. ఏం చేసినా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియా వరకు పెద్ద సంచలన విషయంగా మారుతుంది. సమంతా సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఇప్పుడు మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. నాగచైతన్య తో విడాకులు తర్వాత సమంత పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిల‌ విహరిస్తుంది. ఆమె ఏం చేసినా.. అడ్డు […]

వారెవ్వ: రెండో సినిమాకే జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ‘దసరా’ డైరక్టర్.. నెక్ట్స్ సినిమా ఏ హీరోతో అంటే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా డైరెక్టర్ శ్రీకాంత్ ఈదెల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దాని అంతటికి కారణం ఒకే ఒక్క సినిమా దసరా. కొత్త డైరెక్టర్ అయినా సరే సూపర్ గా స్క్రీన్ స్పేస్ ని కవర్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను డైరెక్ట్ చేశాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన రీసెంట్ సినిమా దసరా . […]

ఈ టాలీవుడ్‌ హీరోల పరిస్థితి మరీ దారుణం… సినిమాలు రిలీజ్ కాక ఇన్ని క‌ష్టాలా..!

ఇప్పుడు టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ హీరోల సినిమాల షూటింగ్‌లు పూర్తి చేయడం వారికి సులభంగానే ఉంది కానీ వాటిని విడుదల చేయడమే వారికి పెద్ద సవాల్‌గా మారింది. సరైన తేదీలు దొరక్క ఒకవేళ ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే అనుకోకుండా ఏదో ఒక పెద్ద సినిమా రావడం ఇలా వారికి ఎవరూ ఊహించని కష్టాలు వస్తున్నాయి. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ నటించిన బెదురులంక సినిమా […]

బాలయ్యకు చెల్లి అనగానే ఒక్కసారిగా భోరున‌ ఏడ్చేసిన లయ.. డైరెక్టర్ అంత పని చేశాడా..!

నట‌సింహ బాలకృష్ణ సినిమాలో అవ‌కాశం వస్తే వదులుకోవడానికి ఏ హీరోయిన్ ఇష్టపడరు. బాలయ్యకు జోడిగా నటించే ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా వెంటనే ఓకే చెబుతారు. నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో చాలామంది హీరోల పక్కన నటించేందుకు ఇష్టపడటం లేదు. అయితే బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం నయనతార వెంటనే ఓకే చెబుతుంది. బాలయ్యకు జోడిగా సింహ, శ్రీరామరాజ్యం, జై సింహా వంటో సూప‌ర్‌ హిట్ సినిమాల్లో నయనతార […]

ఎన్టీఆర్ పరువు తీస్తుంది ఎవరు.. అభిమానుల్లో ఇంత గంద‌ర‌గోళ‌మా ?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇప్పుడు రీరిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మహేష్- పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత వచ్చిన సినిమాలకు బాగానే కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు క్రమంగా అభిమానుల దగ్గర నుంచి ఆదరణను కోల్పోతుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని సినిమాలకైతే వాటి అద్దె ఖర్చులు కూడా రావటం లేదు. గతంలో వచ్చిన పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషి వంటి సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఇప్పుడు స్టార్ […]

ఆ రింగుల సెంటిమెంట్‌తోనే ఎన్టీఆర్ – కొర‌టాల బ్లాక్‌బ‌స్ట‌ర్ కొడుతున్నారా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకు ఎంతో ఇష్టం. ఆయన సినిమాల రిజల్ట్‌కు అతీతంగా ఎన్టీఆర్‌ని ఎంతో ప్రేమిస్తుంటారు. వరుస విజయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో. అపజయాలు సమయంలో కూడా ఎన్టీఆర్‌కు అంతే అండగా నిలుస్తారు. టాపిక్‌తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరుని ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయటంలో తారక్ అభిమానులు ముందు ఉంటారు. ఇక ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ కొత్త విషయాన్ని సోషల్ మీడియాలో […]

గోవాలో ఎన్టీఆర్… అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తున్నాడోచ్‌..!

త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి సంవత్సరం అయినా ఎన్టీఆర్ సినిమా మొదలవ్వకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ రాలేదు.. రావట్లేదు అంటూ తెగ హార్ట్ అయిపోయిన ఈ నందమూరి అభిమానులకు యంగ్ టైగర్ వరుస గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకొని హైదరాబాద్‌లో ఎంతో […]